Telugu

పట్టు చీరలపై అదిరిపోయే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్

Telugu

కట్-అవుట్ & నాట్ డిజైన్

బ్లౌజ్ వెనుక భాగంలో రౌండ్ షేప్ కట్-అవుట్ ఇచ్చి, అందమైన తాడు ముడులు (Knots) వేసే మోడల్ ఇది. చూడటానికే ఎంతో ముచ్చటగా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

షీర్ బ్యాక్ పెర్ల్ డిజైన్

బ్లౌజ్ వెనుక భాగంలో పల్చటి నెట్ క్లాత్ వాడి, అంచుల వెంబడి అందమైన తెల్లటి ముత్యాలతో డిజైన్ చేస్తారు. ఈ చూస్తేనే చూపు తిప్పుకోలేరు.

Image credits: Pinterest
Telugu

డీప్ V-నెక్ విత్ ఆరీ వర్క్

బ్లౌజ్ వెనుక వైపు డీప్ V-నెక్ డిజైన్ ఇచ్చి, కేవలం బోర్డర్ మీద మాత్రమే సింపుల్ ఆరీ ఎంబ్రాయిడరీ చేస్తారు. ఈ డిజైన్ ఎంతో సింపుల్ గా ఉన్న మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

బోట్ నెక్ విత్ కీహోల్

మెడ భాగం మొత్తం బోట్ నెక్ మోడల్‌లో కుట్టి.. వెనుక వైపు మాత్రం చిన్న నీటిబొట్టు ఆకారంలో కట్-అవుట్ వస్తుంది.

Image credits: Pinterest
Telugu

స్క్వేర్ నెక్ మగ్గం వర్క్

వీపుపై చతురస్రాకారంలో నెక్ డిజైన్ చేసి, దాని చుట్టూ గ్రాండ్‌గా మగ్గం వర్క్ వచ్చింది.  శుభకార్యాల్లో పట్టు చీర కట్టుకోవడానికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

కార్సెట్ స్టైల్ లేస్-అప్

వెనుక వైపు హుక్స్ లేకుండా, తాళ్లతో అడ్జస్ట్ చేసుకునే మోడ్రన్ డిజైన్ బ్లౌజ్ ఇది. పట్టు చీర కట్టుకున్నప్పుడు ఈ బ్లౌజ్ ఎంతో ట్రెండీగా ఉంటుంది.

Image credits: Pinterest

Silver Mangalsutra:రూ.2వేలకే సిల్వర్ మంగళసూత్రాలు..డైలీవేర్ కి బెస్ట్

Necklace Designs: మెడ నిండుగా కనిపించే నక్లెస్ డిజైన్లు చూసేయండి

Gold Chains: టాప్ ట్రెండింగ్ గోల్డ్ చైన్ డిజైన్స్ చూశారా

Gold Nose Pin: బ్యూటిఫుల్ డిజైన్ లో బంగారు ముక్కుపుడకలు.. ఓ లుక్కేయండి