పెళ్లిలో వధువు అందంగా కనిపించాలంటే, చీరతో పాటూ సరైన ఆభరణాలు కూడా ముఖ్యం. పెద్ద పెద్ద జుంకాలు ముఖానికి ఎంతో కళను అందిస్తాయి.
ఈ ఝుల్నీ వాలీ జుంకా డిజైన్ చూడటానికి సంప్రదాయబద్ధంగా ఉంటుంది. పెళ్లి కోసం ఇలాంటి హెవీ, చక్కటి పనితనం ఉన్న జుంకాలు ఎంపిక చేసుకోవాలి.
ఇలాంటి 3 మహల్ జుంకాలను ఎక్కువ ముస్లిం పెళ్లిళ్లలో పెట్టుకుంటారు. ఈ డిజైన్ బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. రెండు తులాలకు పైగా దీనికి ఖర్చువుతుంది.
సింగిల్ మహల్‌తో వచ్చే జుంకాలు ఇవి. పెళ్లిలో పెట్టుకునేందుకు అద్భుతమైన డిజైన్.
ఈ రోజుల్లో కాశ్మీరీ జుంకాలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇయర్ చైన్‌తో వచ్చే ఈ అందమైన, స్టైలిష్ కాశ్మీరీ జుమ్కా పెళ్లికూతురికి బావుంటుంంది.
ముస్లింల పెళ్లిళ్లలో ఎక్కువగా ఇలాంటి డిజైన్లు కనిపిస్తాయి. పొడవుగా ఉంటే వీటిని వారే ఎక్కువగా ధరిస్తారు.
ఇవి వేడుకలకు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ 4 మహల్ జుంకాలు ఎంతో అందంగా ఉంటాయి.
Egg: రోజుకి ఒక కోడిగుడ్డు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
Black Bead Silver Anklets: నల్లపూసల వెండి పట్టీలు పాదాలకు ఎంతందమో
Paneer: మీకు పనీర్ అంటే పిచ్చా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Gold Bracelets: ట్రెండీ డిజైన్‍లో కఫ్ బ్రేస్‌లెట్స్.. చూడకపోతే ఎలా?