బోహో లుక్ ఇవ్వాలనుకుంటే నల్లపూసలతో కూడిన వెండి పట్టీలు పెట్టుకోవచ్చు. చైన్‌కు నల్లపూసలతో పాటు, సింగిల్‌గా వెండి పూసలను కూడా జతచేశారు.
Image credits: instagram
Telugu
ఈవిల్ ఐ నల్లపూసల పట్టీ
మీకు దిష్టి తగలకూడదని భావిస్తే ఈవిల్ ఐ ఉన్న నల్లపూసల పట్టీని ట్రై చేయండి. ఇవి వెండి పట్టీలు రూ.2000 ధరలో లభిస్తాయి.
Image credits: instagram
Telugu
సింపుల్ నల్లపూసల వెండి పట్టీలు
కాళ్లకు సన్నని పట్టీ పెట్టుకోవాలనుకుంటే ఈ డిజైన్ ఎంపిక చేసుకోవచ్చు. గజ్జెలు లేని ఈ పట్టీలు నల్లపూసలను గుత్తులుగా డిజైన్ చేశారు. ఇవి వెయ్యి రూపాయలకే వస్తాయి.
Image credits: instagram
Telugu
బటర్‌ఫ్లై చార్మ్ నల్లపూసల పట్టీ
ఆక్సిడైజ్డ్ సిల్వర్‌లో క్యూట్ పట్టీలను కొనుగోలు చేయవచ్చు. నల్లపూసలతో పాటు దీనికి బటర్‌ఫ్లై చార్మ్‌ను జోడించారు.
Image credits: chatgpt
Telugu
ఫ్లోరల్ నల్లపూసల యాంక్లెట్
ఈ యాంక్లెట్‌ను రెండు కాళ్లకు కాకుండా, ఒక కాలికి పెట్టుకుంటేనే మంచి ఏస్తెటిక్ లుక్ వస్తుంది. ఈ నల్లపూసల యాంక్లెట్‌లో ఫ్లోరల్ సిల్వర్ పెండెంట్లు ఉన్నాయి.
Image credits: instagram
Telugu
చిన్న నల్లపూసలు పట్టీలు
చిన్న నల్లపూసలు పట్టీలు పిల్లలకు నప్పుతాయి. రోజువారీ పెట్టుకోవడానికి ఇవి బావుంటాయి.