Telugu

మీకు పనీర్ అంటే ఇష్టమా? అయితే ఇవి తెలుసుకోండి

పనీర్‌లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. శాకాహారులకు ఇది ఒక మంచి ఆహారం. కానీ, పనీర్‌ను ఎక్కువగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి గురించే ఈ స్టోరీ.
Telugu

బరువు పెరిగే ప్రమాదం

పనీర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని ఎక్కువగా తింటే సులభంగా బరువు పెరుగుతారు.
Image credits: Getty
Telugu

జీర్ణ సంబంధిత సమస్యలు

పనీర్‌ను మరీ ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, అజీర్తి, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
Image credits: Getty
Telugu

కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పు

పనీర్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీన్ని అతిగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె  జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Image credits: our own
Telugu

లాక్టోస్ ఇంటాలరెన్స్ సమస్యలు

పనీర్ ఒక పాల ఉత్పత్తి. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారు పనీర్ తింటే గ్యాస్, మలబద్ధకం, వికారం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు.
Image credits: Getty
Telugu

కిడ్నీలో రాళ్ల ప్రమాదం

పనీర్‌లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని అతిగా తినడం వల్ల, కొందరిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
Image credits: our own
Telugu

అలర్జీలు వచ్చే అవకాశం

పనీర్ కొందరి శరీరానికి పడదు. అలాంటి వారు తింటే చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు.

Image credits: Getty

Mango: అప్పుడే కొనేస్తున్నారా? ఈ 5 టిప్స్ తెలియకపోతే మోసపోయినట్లే

Kitchen Tips: వేపుళ్లు క్రిస్పీగా రావాలంటే.. ఇదొక్కటి కలిపితే చాలు

Protein Foods: గుడ్డును మించి ప్రోటీన్ ఇచ్చే 7 వెజ్ వెరైటీస్ ఇవే!

Cardamom Water: పరగడుపున యాలకుల నీరు తాగితే ఏమౌతుంది?