Blouse Neck Designs: మీ చీరలకు సరికొత్త లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు
life Oct 07 2026
Author: ramya Sridhar Image Credits:Blouse Book
Telugu
హై నెక్ బ్లౌజు
ఈ బ్లౌజ్ హై-నెక్ కాలర్ , మధ్యలో ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీ మోటిఫ్‌తో వస్తుంది. దీనికి ఉన్న పింక్ నెట్ పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్‌ను మరింత అందంగా చూపుతాయి.
Image credits: Blouse Book
Telugu
హాల్టర్ నెక్ బ్లౌజు
ఇది హాల్టర్-స్టైల్ ఫ్రంట్ కట్ డిజైన్‌తో కూడిన మోడర్న్ బ్లౌజ్. దీనిపై ఉన్న సున్నితమైన వైట్ ఫ్లోరల్ ప్రింట్లు, షోల్డర్ కట్-అవుట్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణను తెస్తాయి.
Image credits: Blouse Book
Telugu
స్క్వేర్ నెక్ బ్లౌజు
ఈ బ్లౌజ్ ప్రత్యేకమైన స్క్వేర్ నెక్ డిజైన్‌తో పాటు షోల్డర్ వద్ద సన్నని స్ట్రాప్స్‌తో డిజైన్ చేశారు. సిల్వర్ జరీ వర్క్ కలిగిన ఫ్లోరల్ డిజైన్ దీనికి రిచ్ లుక్‌ని ఇస్తుంది.
Image credits: Blouse Book
Telugu
కట్ వర్క్ డిజైన్..
ఈ బ్లౌజ్ నెక్ భాగంలో ప్రత్యేకమైన పెటల్ లేదా లీఫ్ ఆకారపు కట్-వర్క్ డిజైన్‌తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి ముత్యాల హ్యాంగింగ్స్‌తో కూడిన స్లీవ్స్ మరింత అందాన్ని తెస్తాయి.
Image credits: Blouse Book
Telugu
హై నెక్ బ్లౌజు..
ఇది హై-నెక్ ప్యాటర్న్‌తో వచ్చి, మధ్యలో అందమైన కట్-అవుట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. సంప్రదాయ బ్రోకేడ్ వర్క్ , పఫ్ హ్యాండ్స్ దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
Image credits: Blouse Book
Telugu
కాలర్ నెక్ బ్లౌజు
ఇది హై-నెక్ , అందమైన కాలర్ డిజైన్‌తో కూడిన ట్రెడిషనల్ బ్లౌజ్. దీనికి ఇచ్చిన పఫ్ హ్యాండ్స్ , బంధిని డిజైన్ చీరకు మంచి క్లాసీ లుక్ వస్తుంది.
Image credits: Blouse Book
Telugu
వి నెక్ బ్లౌజు..
ఇది అందమైన V-నెక్ డిజైన్‌తో వచ్చి, మధ్యలో చిన్న బటన్లతో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీనికి జత చేసిన షీర్ ట్రాన్స్పరెంట్ పఫ్ హ్యాండ్స్ ఈ బ్లౌజ్‌కు మోడర్న్ లుక్‌ను ఇస్తాయి.