ఒత్తైన జుట్టు కోసం ఈ గింజలు బెస్ట్.. అద్భుతమైన రిజల్ట్స్!
life Oct 07 2026
Author: Kavitha G Image Credits:social media
Telugu
అవిసె గింజలు
జుట్టు పెరుగుదలకు అవిసె గింజలు బెస్ట్ ఆప్షన్. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు జుట్టును బలంగా మారుస్తాయి.
Image credits: Getty
Telugu
హెయిర్ మాస్క్
2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను 2 కప్పుల నీటిలో కలపాలి. దీనికి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె జోడించి బాగా మిక్స్ చేయాలి.
Image credits: Getty
Telugu
మైల్డ్ షాంపూతో
ఈ మాస్క్‌ను జుట్టుకు పట్టించి 2 గంటల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది.
Image credits: social media
Telugu
మరో ప్యాక్ ఇలా..
ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో అవిసె గింజలు వేయాలి. 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
Image credits: Pinterest
Telugu
చిక్కబడే వరకు..
మధ్యమధ్యలో కలపడం మర్చిపోవద్దు. మిశ్రమం జెల్ లాగా చిక్కబడ్డాక గ్యాస్ ఆఫ్ చేయాలి.
Image credits: freepik
Telugu
జెల్‌ను వడకట్టడం
గింజల నుంచి జెల్‌ను వేరు చేయాలి. స్ట్రైనర్ లేదా గుడ్డతో వడకట్టి మరో గిన్నెలోకి తీసుకొని జెల్ ని చల్లారనివ్వాలి.
Image credits: our own
Telugu
జుట్టుకు పట్టించడం
చల్లారిన జెల్ లో కలబంద గుజ్జు, విటమిన్ ఇ క్యాప్సూల్, బాదం నూనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత దాన్ని తలకు పట్టించాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు చూడవచ్చు.