పెరుగు పులవకుండా రెండు మూడు రోజుల పాటు తాజాగా ఉండాలంటే ఎలాంటి ఖరీదైన వస్తువులు అవసరం లేదు. మీ వంటగదిలో ఉండే ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క ఉంటే చాలు!
Image credits: Getty
Telugu
పెరుగులో పచ్చి కొబ్బరి
పెరుగు సరిగ్గా తోడుకున్న తర్వాత, ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కను శుభ్రంగా కడిగి పెరుగు గిన్నెలో వేసి మూత పెట్టండి.
Image credits: Social Media
Telugu
దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?
కొబ్బరిలో ఉండే సహజమైన చల్లదనం, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పెరుగులో బ్యాక్టీరియా ఎక్కువగా పెరగకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల పెరుగు పుల్లగా మారే ప్రక్రియ నెమ్మదిస్తుంది.
Image credits: Getty
Telugu
ఈ విషయం గుర్తుంచుకోండి!
పచ్చి కొబ్బరి ముక్క వేసిన తర్వాత పెరుగు గిన్నెను నేరుగా ఎండ తగలకుండా చల్లటి నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఎండు కొబ్బరి వాడకూడదు, కేవలం పచ్చి కొబ్బరి మాత్రమే వాడాలి.
Image credits: Pinterest
Telugu
రెండు మూడు రోజులు పెరుగు ఫుల్ ఫ్రెష్!
ఈ చిట్కా పాటిస్తే ఫ్రిజ్‌లో పెట్టకపోయినా పెరుగు రెండు మూడు రోజుల పాటు అస్సలు పులవదు. దాని సహజమైన తీపి రుచి ఏమాత్రం మారకుండా అలాగే ఉంటుంది!
Image credits: Pinterest
Telugu
ఫ్రిజ్ లో పెరుగు
పూర్వం ఫ్రిజ్ లేకపోయిన పైన చెప్పిన పద్దతుల ద్వారానే పెరుగును తాజాగా ఉంచేవారు.
Image credits: Pixabay
Telugu
ప్రతిరోజూ పెరుగు
ప్రతిరోజూ కప్పు పెరుగు తింటే కాల్ఫియం లోపం రాకుండా ఉంటుంది.