Telugu

3 గ్రాముల బంగారంలో వచ్చే నల్లపూసల చైన్స్.. ఇవిగో!

Telugu

స్టోన్ లాకెట్ చైన్

గోల్డ్ చైన్ మధ్యలో చిన్న బ్లాక్ బీడ్స్‌ జత చేసిన ఈ సింపుల్ డిజైన్ నల్లపూసల దండ డైలీవేర్ కి బాగుంటుంది. స్టోన్స్ పొదిగిన లాకెట్ చైన్  అందాన్ని మరింత పెంచింది.

Image credits: Pinterest
Telugu

సింపుల్ డిజైన్

చిన్న గోల్డ్ పెండెంట్‌తో వచ్చే ఈ డిజైన్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. సింపుల్‌గా ఉన్నా మెడకు మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

మినిమల్ డిజైన్

డైలీవేర్ కి ఇలాంటి మినిమల్ డిజైన్ బ్లాక్ బీడ్స్ చైన్ మంచి ఎంపిక. చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది. అందంగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ లాకెట్

నల్లపూసల చైన్‌కు ఫ్లవర్ డిజైన్ స్టోన్ లాకెట్ జోడిస్తే సంప్రదాయ లుక్ వస్తుంది. పండగలు, ప్రత్యేక సందర్భాలకు ఇలాంటి డిజైన్లు బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ చైన్

నల్లపూసల మధ్యలో 3 పువ్వులను అందంగా అమర్చినట్లు ఉన్న ఈ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. సింపుల్ చైన్ కి మోడ్రన్ టచ్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్.

Image credits: Pinterest
Telugu

డైలీవేర్ చైన్

గోల్డ్ చైన్ మధ్యలో మీడియం సైజు నల్లపూసలు జత చేసిన ఈ చైన్ ఈ నల్లపూసల దండ డైలీవేర్ కి చాలా బాగుంటుంది. ఎలాంటి దుస్తులతో అయినా సెట్ అవుతుంది.

Image credits: Pinterest

Jhumka designs: పట్టుచీరల మీద అందాన్ని పెంచే టెంపుల్ జ్యూవెలరీ జుంకాలు

చిన్న దెబ్బకే ఎముక విరుగుతోందా? ఈ ఆహారం మీ కోసమే!

Oil Can: సబ్బు, నీళ్లు వాడకుండా 2 నిమిషాల్లో నూనె డబ్బా క్లీన్ చేయండి

Shirt Blouse: పాత చొక్కాలు పారేస్తున్నారా? ట్రెండీ జాకెట్లుగా మార్చండి