అందమైన పనితనంతో రూపొందించిన ఈ గోల్డ్ రింగ్ చేతికి ప్రత్యేకమైన రాజసం తీసుకొస్తుంది. పండగలు, శుభకార్యాలకు చక్కగా సరిపోతుంది.
ట్రెడిషనల్ లుక్ ని ప్రతిబింబించే ఈ డిజైన్ పాతకాలపు అందాన్ని గుర్తుచేస్తుంది. ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి చక్కని ఎంపిక.
ఎనామిల్ పెయింట్ తో డిజైన్ చేసిన ఈ గోల్డ్ రింగ్ ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతుంది. చీరలతో గ్రాండ్ లుక్ ఇస్తుంది.
వెడల్పాటి డిజైన్‌తో కనిపించే ఈ రింగ్ చేతికి బోల్డ్ అండ్ గ్రాండ్ లుక్‌ను ఇస్తుంది. 5 గ్రాముల్లో కూడా తీసుకోవచ్చు.
పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే ఇలాంటి గ్రాండ్ డిజైన్ ఎంచుకోవచ్చు. ట్రెడిషనల్ లుక్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక.
మామిడి పిందల షేప్ లో రూపొందించిన ఈ గోల్డ్ రింగ్ వేలికి అందంగా కనిపిస్తుంది. సూక్ష్మ పనితనంతో ఉన్న ఈ డిజైన్ చూపు తిప్పుకోనివ్వదు.
ఎనామిల్ వర్క్‌తో మెరిసే ఈ ఉంగరం చేతికి రిచ్ లుక్ ఇస్తుంది. చీరలు, లెహంగాలతో చక్కగా సెట్ అవుతుంది.
Anklet Designs: మగువలు మెచ్చే గోల్డ్ ప్లేటెడ్ పట్టీలు.. ఎంత బాగున్నాయో
Earrings: చీరలమీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్స్
Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా ఉండాలంటే ఇవి ఫాలో అయితే చాలు!
Potato: బంగాళాదుంప తొక్కతో తినాలా? లేకుండా తినాలా?