Telugu

బంగాళాదుంప తొక్కతో తినాలా? లేకుండా తినాలా?

Telugu

తొక్కతోనే తినాలా?

బంగాళాదుంపలను తొక్కతో తింటేనే మంచిది. తొక్కలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రించి గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది.

Image credits: Pixabay
Telugu

బరువు తగ్గడానికి సహాయం

బంగాళాదుంప తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.

Image credits: Pixabay
Telugu

మృదువైన చర్మం కోసం

ముఖంపై నల్ల మచ్చలను తొలగించడానికి ఈ తొక్కతో రుద్దవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

Image credits: Pixabay
Telugu

తెల్ల జుట్టుకు పరిష్కారం

బంగాళాదుంప తొక్కలు ఉడకబెట్టిన నీటితో తలస్నానం చేస్తే తెల్ల జుట్టు సహజంగా నల్లబడుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

క్యాన్సర్ నివారణ

ఇందులో ఉండే ప్రత్యేక మూలకాలు శరీర కణాలను రక్షించి క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో సాయపడతాయి.

Image credits: Pixabay
Telugu

వాడే సులభమైన పద్ధతి

బంగాళాదుంపలను ఉప్పు నీటిలో బాగా కడిగి తొక్కతోనే వండండి లేదా తొక్కను వేయించి స్నాక్స్ లాగా తినండి.

Image credits: Pixabay

Hair Loss: జుట్టు విపరీతంగా రాలుతోందా? ఈ తప్పులు చేయకండి

Bangle Designs: చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు.. చూసేయండి

Gold Ring: చిన్నారుల కోసం బంగారు ఉంగరాలు.. ఎంత క్యూట్ గా ఉన్నాయో!

Sweet Potato: చిలగడదుంపలు రెగ్యులర్ గా తింటే చాలు.. ఎన్ని లాభాలో!