అరగ్రాములో వచ్చే అందమైన ముక్కుపుడక డిజైన్లు ఇవిగో!
life Sep 12 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
సింగిల్ స్టోన్ నోస్ పిన్
సింపుల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఈ డిజైన్ ఫస్ట్ ఛాయిస్. దీంట్లో మనకు నచ్చిన కలర్ స్టోన్ పెట్టించుకోవచ్చు. ఇది అన్ని రకాల డ్రెస్సులపైకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
Image credits: Pinterest
Telugu
పూల డిజైన్ నోస్ పిన్
ఫ్లోరల్ డిజైన్ నోస్ పిన్స్ ఎప్పుడూ ఫ్యాషన్‌లోనే ఉంటాయి. అరగ్రాములోపు వచ్చే ఈ ఫ్లవర్ డిజైన్ నోస్ పిన్ మీ ముఖానికి సాఫ్ట్ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
స్టార్ షేప్ నోస్ పిన్
కాస్త మోడ్రన్‌గా కనిపించాలనుకునేవారికి ఈ స్టార్ షేప్ ముక్కుపుడకలు బాగా నచ్చుతాయి. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రత్యేకంగా కనిపిస్తుంది.
Image credits: Pinterest
Telugu
స్టోన్ నోస్ పిన్
లీఫ్ షేప్ లో మధ్యలో గ్రీన్ స్టోన్ చుట్టూ వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ నోస్ పిన్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. హెవీ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
డాట్ నోస్ పిన్
చిన్న బాల్ లాంటి షేప్ లో ఉన్న ఈ ముక్కుపుడక ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. ఇది డైలీవేర్ కి బాగుంటుంది. ఎక్కువ కాలం మన్నుతుంది.
Image credits: Pinterest
Telugu
హార్ట్ షేప్ నోస్ పిన్
హార్ట్ షేప్ డిజైన్ నోస్ పిన్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తుంది. తక్కువ వెయిట్ లో వస్తుంది. అన్ని రకాల దుస్తులతో సరిపోతుంది.