Blouse Sleeve Designs: చేతుల అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజు డిజైన్లు
life Aug 01 2026
Author: ramya Sridhar Image Credits:pinterest
Telugu
పూసల డిజైన్
బ్లౌజు మొత్తానికి అక్కడక్కడ చిన్న చిన్న ముత్యాలు డిజైన్ చేశారు. ఇలాంటి డిజైన్లు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ కాలం అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది.
Image credits: pinterest
Telugu
ముత్యాలతో పూల డిజైన్..
ఇలాంటి బ్లౌజు డిజైన్లు మీకు రాయల్ లుక్ ఇస్తాయి. సింపుల్ ప్లెయిన్ చీరను అయినా ఎలివేట్ చేయడంలో ఇలాంటి బ్లౌజులు హెల్ప్ అవుతాయి. కింద ముత్యాలు వేలాడుతుంటే.. చాలా అందంగా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
ట్రెండీ డిజైన్...
ప్లెయిన్, సింపుల్ బ్లౌజు డిజైన్ ఇష్టం లేనివాళ్లు… ఇలాంటి డిజైన్ ట్రై చేయవచ్చు. సింపుల్ చీరలకు ఇలాంటి బ్లౌజు డిజైన్లు చాలా బాగుంటాయి.
Image credits: pinterest
Telugu
సింపుల్ డిజైన్...
సింపుల్ గా కనిపిస్తూనే మంచి లుక్ కావాలి అంటే… ఈ మోడల్ ట్రై చేయండి. బ్లౌజుకి మ్యాచింగ్ అయ్యే పూసలను స్లీవ్స్ కి ఎటాచ్ చేశారు. లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
పెర్ల్ బోర్డర్ స్లీవ్స్..
మీకు నచ్చినట్లుగా బ్లౌజు డిజైన్ చేసుకొని… నడుము దగ్గర, చేతులకు ముత్యాలను చేర్చితే సరిపోతుంది. లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
గ్రాండ్ లుక్....
పట్టుచీరలకు ఇలాంటి బ్లౌజులు చాలా పర్ఫెక్ట్. హెవీ వర్క్ చేసి… కింద.. ముత్యాలను వేలాడదీశారు. దీని వల్ల.. మీ బ్లౌజుకి గ్రాండ్ లుక్ ఇస్తుంది.