Telugu

డైలీవేర్ కి అదిరిపోయే కుర్తీలు.. వీటి ధర కూడా తక్కువే!

Telugu

ఎంబ్రాయిడరీ కుర్తీ

ఎల్బో స్లీవ్స్, మధ్యలో స్లిట్ తో వచ్చిన ఈ ఎంబ్రాయిడరీ కుర్తీ ఆఫీసుకు వెళ్లే మహిళలకు సూపర్ గా ఉంటుంది. దీని ధర కూడా రూ.300 లోపే ఉంటుంది.

Image credits: meesho.com
Telugu

ప్రింటెడ్ కుర్తీ

3/4 స్లీవ్స్, కాలర్ నెక్, సింపుల్ ప్రింట్ తో ఉన్న ఈ కుర్తీ క్లాసీ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా ట్రై చేయవచ్చు. 

Image credits: meesho.com
Telugu

అంగ్రాఖ కుర్తీ

ఫుల్ స్లీవ్స్, ఫుల్ గేరాతో ఉన్న ఈ అంగ్రాఖ కుర్తీ వేసుకుంటే అందంగా కనిపిస్తుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.

Image credits: Pinterest
Telugu

స్టైలిష్ కుర్తీ

జీన్స్ ల మీదకు షార్ట్ కుర్తీలు తీసుకోవాలి అనుకునేవారికి పెప్లమ్ టాప్ మంచి ఆప్షన్. ప్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ స్లీవ్ లెస్ టాప్ స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

కాటన్ కుర్తీ

డైలీవేర్ కి ఈ సింపుల్ డిజైన్ కాటన్ కుర్తీ చాలా బాగుంటుంది. దీని ధర రూ. 200 వరకు ఉంటుంది.

Image credits: meesho.com
Telugu

గ్రీన్ కుర్తీ

 వి నెక్, 3/4 స్లీవ్స్ తో ఉన్న ఈ సింపుల్ ప్లెయిన్ గ్రీన్ కుర్తీ సెట్ స్టైల్ తో పాటు కంఫర్టబుల్ గా ఉంటుంది. బడ్జెట్ లో వస్తుంది. 

Image credits: Pinterest
Telugu

ప్లెయిన్ టాప్

జీన్స్, పలాజో ప్యాంట్లతో ఈ ప్లెయిన్ టాప్ చక్కగా సెట్ అవుతుంది. దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Image credits: Pinterest

Blouse Designs: అన్ని రకాల చీరలకు మ్యాచ్ అయ్యే బ్లాక్ బ్లౌజ్ డిజైన్లు

Gold Earrings: డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే హూప్ ఇయర్ రింగ్స్

మీ ఇంటి కరెంట్ బిల్లు తగ్గాలంటే.. సాధారణ బల్బ్ బెటరా లేక ఎల్ఈడీ బల్బా?

Blouse designs: చీరకు హుందాతనం తెచ్చే ఫుల్ స్లీవ్స్ బ్లౌజు డిజైన్లు