Telugu

డైలీవేర్ కి అదిరిపోయే బంగారు గాజులు.. ఎంత బాగున్నాయో!

Telugu

ట్రెడిషనల్ డిజైన్

ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ గాజులు రోజూవారీ వాడకానికి సూపర్ గా ఉంటాయి. ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు. 

Image credits: Social media
Telugu

వేవ్ ప్యాటర్న్ గాజులు

మోడ్రన్ లుక్ కోరుకునేవారికి వేవ్ ప్యాటర్న్ గాజులు మంచి ఎంపిక. ఇవి చేతికి ఒక్కటి వేసుకున్నా చాలు.. అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

సింపుల్ డిజైన్ గాజులు

హెవీ డిజైన్స్ ఇష్టపడని వారికి ఇలాంటి సింపుల్ డిజైన్ సన్నని గాజులు చాలా బాగుంటాయి. వీటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటే మరింత అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

స్టోన్ డ్రాప్ బ్యాంగిల్స్

వేవ్ ప్యాటర్న్ చుట్టూ స్టోన్ డ్రాప్స్ తో ఉన్న ఈ గాజులు నేటితరం అమ్మాయిలకు ఇట్టే నచ్చేస్తాయి. ఎలాంటి దుస్తులతో అయినా సూపర్ గా సెట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

లీఫ్ డిజైన్ గాజులు

స్టోన్స్ పొదిగిన లీఫ్ డిజైన్ గాజులు లైట్ వెయిట్ లో వస్తాయి. చేతులకు కొత్త మెరుపునిస్తాయి. పార్టీలు, ఫంక్షన్లలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

ట్విస్టెడ్ గోల్డ్ బ్యాంగిల్స్

స్టోన్స్, ప్లెయిన్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఒక్కటి వేసుకున్నా సరే.. రిచ్ లుక్ వస్తుంది.

Image credits: Pinterest

Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు

Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి

Vintage Earrings: మహిళలు మెచ్చే వింటేజ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

Mangalsutra Designs: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే మంగళసూత్రాలు