Telugu

కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి

Telugu

రంగురాళ్లు పొదిగిన పట్టీలు

రంగురాళ్లు పొదిగిన వెండి పట్టీలు ఇవి. కాళ్లకు ఇవి ఎంతో ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. 

Image credits: Pinterest
Telugu

బ్లాక్ స్టోన్ వెండి పట్టీలు

వెండి పట్టీల మధ్యలో నల్ల రాళ్లు చాలా మోడ్రన్‌గా కనిపిస్తాయి. చూడటానికి పాదాలు అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

రెడ్-గ్రీన్ స్టోన్ ప్లెయిన్ పట్టీలు

చూడటానికి సింపుల్‌గా అనిపిస్తున్నా ఎరుపు, ఆకుపచ్చ రాళ్లతో ఉన్న ఈ పట్టీలు కాళ్లకు ఎంతో అందాన్ని ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

సర్కిల్ డిజైన్ పట్టీలు

సాధారణ పట్టీల మధ్యలో గుండ్రటి వెండి బాల్స్ డిజైన్ ఇది.  వాటిలో రంగురాళ్లు పొదిగిన మోడల్ ఇప్పుడు అమ్మాయిల మధ్య బాగా పాపులర్ అయ్యింది.

Image credits: Pinterest
Telugu

నెమలి డిజైన్ పట్టీలు

నెమలి డిజైన్‌ ఎంతో అందంగా ఉంటుంది.  అక్కడక్కడా చిన్న చిన్న మువ్వలు, రంగురాళ్లతో ఈ పట్టీలు ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

డబుల్ లేయర్ పట్టీలు

రెండు వరుసల డబుల్ లేయర్ పట్టీలు చూసేందుకు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. 

Image credits: Pinterest

Vintage Earrings: మహిళలు మెచ్చే వింటేజ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

Mangalsutra Designs: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే మంగళసూత్రాలు

Soft Chapati Tips: ఈ సింపుల్ టిప్స్ తో దూదిలాంటి మెత్తటి చపాతీలు రెడీ!

Gold Bali Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో బాలీ ఇయర్ రింగ్స్