Telugu

1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు

Telugu

తక్కువ ధరలో అదిరిపోయే 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్!

ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కువగా 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్‌నే ఇష్టపడుతున్నారు. అసలు బంగారు నగలతో సమానమైన మెరుపు, అందం వీటి సొంతం. తక్కువ ధరలో దొరకడం వల్ల ఇవి మంచి ఆప్షన్‌గా మారాయి.

Image credits: Pinterest
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్

హార్ట్ షేప్ ఉంగరాలు గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. సన్నని బంగారు తీగలతో డిజైన్ చేసిన ఈ ఉంగరాలు చేతులకు అందాన్ని ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

రాళ్లు పొదిగిన ఉంగరం

రకరకాల రంగుల రాళ్లు పొదిగిన ఉంగరాలు లగ్జరీ లుక్‌ను ఇస్తాయి. ఇవి ఏ రంగు డ్రెస్‌కైనా ఇవి ఈజీగా మ్యాచ్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

పూల డిజైన్ ఉంగరాలు

ఎవరికైనా పువ్వులు, ఆకుల డిజైన్లతో ఉండే ఉంగరాలు బాగా నచ్చుతాయి. వీటిని పట్టుచీరలతో కలిపి ధరిస్తే అందం రెట్టింపు అవుతుంది.

Image credits: Pinterest
Telugu

ఇన్ఫినిటీ గోల్డ్ రింగ్

'ఇన్ఫినిటీ' ఉంగరాలు ఎప్పటికీ అంతం కాని ప్రేమకు చిహ్నం. చూడటానికి చాలా నీట్‌గా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

వి-షేప్ గోల్డ్ రింగ్

వి-షేప్ ఉంగరాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవి వేళ్లను అందంగా, పొడవుగా చూపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

సింగిల్ స్టోన్ గోల్డ్ రింగ్

అమ్మాయిలకు ఈ సింగిల్ స్టోన్ ఉంగరం బాగా నప్పుతుంది. ఇది వేళ్లకు రాయల్ లుక్ ఇస్తుంది. 

Image credits: Getty

Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి

Vintage Earrings: మహిళలు మెచ్చే వింటేజ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

Mangalsutra Designs: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే మంగళసూత్రాలు

Soft Chapati Tips: ఈ సింపుల్ టిప్స్ తో దూదిలాంటి మెత్తటి చపాతీలు రెడీ!