Telugu

Mangalsutra Designs: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే మంగళసూత్రాలు

Telugu

నల్లపూసలతో డైమండ్ పెండెంట్..

లైట్ వెయిట్ చైన్ కి.. మధ్యలో నల్లపూసలను హైలెట్ చేసి.. కింద డైమండ్ లాకెట్ జత చేశారు. మెడలో చాలా అందంగా కనపడుతుంది.

Image credits: Bezella Jewels
Telugu

క్లాసీ డిజైన్..

ఇలాంటి నల్లపూసలు మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. మధ్యలో రెండు ముత్యాలు అమర్చారు. అక్కడక్కడ నల్లపూసలు ఉంటాయి.

Image credits: Bezella Jewels
Telugu

ముత్యాల లాకెట్..

ఈ నల్లపూసల గొలుసుకు అక్కడ అక్కడ నల్లపూసలు ఉంటాయి.  మధ్యలో.. ముత్యాల లాకెట్ ని హైలెట్ చేశారు.

Image credits: Bezella Jewels
Telugu

ట్రెడిషనల్ లుక్..

ఇలాంటి నల్లపూసలు.. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. ఇవి  చీరల మీదకు కూడా చాలా అందంగా ఉంటాయి.

Image credits: Bezella Jewels
Telugu

ట్రెండీ డిజైన్..

ఇలాంటి నల్లపూసల గొలుసు  ట్రెండీ లుక్ ఇస్తుంది.  ఇలాంటి చైన్స్ కి లాకెట్ హైలెట్ అవుతుంది.

Image credits: Bezella Jewels
Telugu

లైట్ వెయిట్ డిజైన్..

సన్నని చైన్ తో ఉన్న  ఈ నల్లపూసలు డైలీవేర్ కి చాలా బాగుంటాయి.  ఆఫీస్ వేర్ కి బాగుంటాయి. చాలా తేలికగా కూడా ఉంటాయి.

Image credits: Bezella Jewels
Telugu

మోడ్రన్ లుక్..

ఇలాంటి నల్లపూసల డిజైన్ మంచి మోడ్రన్ లుక్ ఇస్తుంది. వెస్ట్రన్ దుస్తులకు కూడా ఇది సూట్ అవుతుంది.

Image credits: Bezella Jewels
Telugu

క్లాసీ డిజైన్...

ఇలాంటి మంగళ సూత్రం డిజైన్ చాలా మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. ఎలాంటి దుస్తులకు అయినా బాగా సూట్ అవుతుంది.

Image credits: Bezella Jewels
Telugu

అదిరిపోయే డిజైన్..

ఇలాంటి నల్లపూసల డిజైన్ మీకు మంచి లుక్ ఇస్తుంది. డైలీవేర్ తో పాటు.. పార్టీవేర్ కి కూడా బాగుంటుంది.

Image credits: Bezella Jewels

Soft Chapati Tips: ఈ సింపుల్ టిప్స్ తో దూదిలాంటి మెత్తటి చపాతీలు రెడీ!

Gold Bali Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో బాలీ ఇయర్ రింగ్స్

Gold Nose Pin: అరగ్రాములో వచ్చే అందమైన ముక్కుపుడక డిజైన్లు ఇవిగో!

Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!