బ్లాక్ బీడ్స్, చైన్ మధ్యలో స్టోన్ లాకెట్ వచ్చే ఈ నల్లపూసల దండ కేవలం 4-5 గ్రాముల్లోనే తయారవుతుంది. ఇది మీకు మంచి స్టైలిష్ లుక్ ఇస్తుంది.
ఈ డబుల్ లేయర్ బంగారు నల్లపూసల దండ మెడకు నిండుగా అందాన్నిస్తుంది. దీన్ని మీరు 10 గ్రాముల్లోపే ఈజీగా చేయించుకోవచ్చు.
రోజువారీ వాడుకోవడానికి ఈ లైట్ వెయిట్ నల్లపూసల దండ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది మీకు 4 నుంచి 6 గ్రాముల్లోనే దొరుకుతుంది.
కొంచెం వెరైటీగా ట్రై చేయాలనుకునేవారు ఈ నల్లపూసల దండను ఎంచుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఈ డిజైన్ చాలా ట్రెండీగా ఉంటుంది.
బంగారు చైన్‌కు నల్ల పూసలతో వచ్చే ఈ హార్ట్ షేప్ డిజైన్ భలే క్యూట్‌గా ఉంటుంది. క్యాజువల్ డ్రెస్సుల మీదకు ఇది బాగా సెట్ అవుతుంది.
చైన్, నల్లపూసలు కలిపి వచ్చే ఈ డబుల్ లేయర్ దండ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. దీన్ని 10 నుంచి 12 గ్రాముల్లో తయారు చేయించుకోవచ్చు.
ఈ క్రాస్ చైన్ నల్లపూసల దండ సన్నగా ఉన్నా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇది మీకు కేవలం 4 గ్రాముల్లోపే దొరుకుతుంది.
Job Stress : 2 నెలలకోసారి ఇలా చేశారో... మీ వర్క్ స్ట్రెస్ మాయం
Anklets: ఈ కాలం అమ్మాయిల మనసుదోచే పట్టీల డిజైన్లు
Gold Bangles: బంగారు గాజులు చూశారా.. చూపుతిప్పుకోలేరంతే
Cooking Tips: వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే కూర రుచి పాడైపోతుంది