Telugu

బంగారు గాజులు చూశారా.. చూపుతిప్పుకోలేరంతే

Telugu

హెవీ బంగారు గాజులు

ఇవి హెవీ డిజైన్ బంగారు గాజులు. చేతికి ఒక్క గాజు వేసుకున్నా చాలా నిండుగా కనిపిస్తారు. 

Image credits: social media
Telugu

స్టోన్ బ్యాంగిల్స్

రాళ్లు, బంగారం కాంబినేషన్లో వచ్చే గాజులు ఇవి. ఈ గాజులు మీకు చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయి. 

Image credits: instagram
Telugu

లీఫ్ డిజైన్ గాజులు

పువ్వులు, ఆకుల డిజైన్లతో వచ్చే బంగారు గాజులు ఇవి. ఇవి మీకు ఎంతో గ్రాండ్ లుక్ ఇస్తాయి. 

Image credits: social media
Telugu

డైలీ వేర్ గాజులు

రోజువారీ వాడకానికి ఇలాంటి గాజులు సరిపోతాయి. ఇవి తక్కువ బరువుతో వస్తాయి. 

Image credits: Instagarm@sunnydiamondsofficial
Telugu

టెంపుల్ గాజులు

టెంపుల్ జ్యువెలరీని ఎక్కువగా ఇష్టపడతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో మీరు ఈ గాజులు ధరిస్తే చాలా బాగుంటారు. 

Image credits: instagram
Telugu

సింపుల్ డిజైన్ గాజులు

తక్కువ బరువులో బంగారు గాజులు కొనాలనుకునే వారికి ఈ డిజైన్స్ బెస్ట్ ఆప్షన్. 

Image credits: instagram
Telugu

కడా స్టైల్ గోల్డ్ బ్యాంగిల్స్

రాళ్లు, పూల డిజైన్లతో ఈ కడా స్టైల్ బ్యాంగిల్స్ వస్తాయి. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవరైనా వీటిని ధరించవచ్చు. ఇవి మీకు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: social media

Cooking Tips: వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే కూర రుచి పాడైపోతుంది

Gold Nose Pin: రోజూవారీ వాడకానికి ఈ ముక్కుపుడకలు సూపర్ గా ఉంటాయి!

Mangalsutra Designs: ఆఫీస్ కి వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు

Gold Ring: కేవలం 2 గ్రాముల్లో వచ్చే బంగారు ఉంగరాలు.. ఎంత బాగున్నాయో!