Telugu

2 నెలలకోసారి ఇలా చేశారో... మీ వర్క్ స్ట్రెస్ మాయం

Telugu

ఆఫీస్ పనులకు దూరం

మీరు సెలవుల్లో ఉన్నప్పుడు ఆఫీస్ ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఇతర పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. అప్పుడే ట్రిప్ ఎంజాయ్ చేయగలరు.

Image credits: Getty
Telugu

మెరుగైన మానసిక ఆరోగ్యం

ఇలా క్రమం తప్పకుండా బ్రేక్ తీసుకుని ట్రిప్స్ వేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. జీవితంపై ఉన్న విసుగు కూడా పోతుంది.

Image credits: Getty
Telugu

శారీరక ప్రయోజనాలు

వెకేషన్స్ వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

Image credits: Getty
Telugu

'ఫేడ్-అవుట్ ఎఫెక్ట్'

పెద్ద వెకేషన్స్ తర్వాత ఆఫీస్‌కు వస్తే, వారం రోజుల్లోనే ఆ పాజిటివ్ ఎనర్జీ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే లాంగ్ ట్రిప్స్ కంటే షార్ట్ ట్రిప్స్ చాలా ఎఫెక్టివ్.

Image credits: Getty
Telugu

ఉత్సాహంగా పనిచేయొచ్చు

పనికి పూర్తిగా బ్రేక్ ఇచ్చి హాలిడేస్ ఎంజాయ్ చేసేవాళ్లు, తిరిగి ఆఫీస్‌కు వచ్చినప్పుడు మరింత ఉత్సాహంగా, స్పష్టతతో పనిచేయగలుగుతారు.

Image credits: Getty
Telugu

ట్రిప్స్‌లో ఏం చేయాలి?

ట్రిప్స్‌లో ఉన్నప్పుడు వ్యాయామం చేయడం, కొత్త ప్రదేశాలు సందర్శించడం, మీకు ఇష్టమైన హాబీలకు సమయం కేటాయించడం వల్ల మరింత యాక్టివ్‌గా ఉంటారు.

Image credits: Getty
Telugu

ఆఫీసుల్లో మార్పులు రావాలి

ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కంపెనీలు ఫ్లెక్సిబుల్ లీవ్ పాలసీలు తీసుకురావాలి. అలాగే వర్కింగ్ అవర్స్ తర్వాత కాల్స్ చేసే పద్ధతిని మానుకోవాలి.

Image credits: Getty

Anklets: ఈ కాలం అమ్మాయిల మనసుదోచే పట్టీల డిజైన్లు

Gold Bangles: బంగారు గాజులు చూశారా.. చూపుతిప్పుకోలేరంతే

Cooking Tips: వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే కూర రుచి పాడైపోతుంది

Gold Nose Pin: రోజూవారీ వాడకానికి ఈ ముక్కుపుడకలు సూపర్ గా ఉంటాయి!