Blouse Front Designs: పట్టుచీరల మీదకు బ్లౌజు ఫ్రంట్ డిజైన్లు..చూసేయండి
life Sep 28 2026
Author: ramya Sridhar Image Credits:Blouse trends
Telugu
ఫుల్ నెక్ బ్లౌజు..
లైట్ బ్లూ కలర్ నెట్ నెక్ పై ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ దీనికి తోడు… పఫ్ లాంగ్ హ్యాండ్స్ ఉన్న ఈ బ్లౌజు ట్రెండీ లుక్ ఇస్తుంది. మీకు ప్రిన్సెస్ ఫీల్ తెస్తుంది.
Image credits: Blouse trends
Telugu
వీనెక్ బ్లౌజు
పింక్ కలర్ ఫ్యాబ్రిక్‌తో వి-నెక్ పై క్రాస్ స్ట్రాప్స్, బ్యూటిఫుల్ బీడ్స్ వర్క్ ఉన్న బ్లౌజ్.. మీ చీర లుక్ ని హైలెట్ చేస్తుంది.
Image credits: Blouse trends
Telugu
నెట్ బ్లౌజు..
బ్లూ కలర్ షిఫార్ నెట్ నెక్ డిజైన్, నెక్ చుట్టూ పూసల వర్క్ , పఫ్ ఎల్బో హ్యాండ్స్ తో ఈ బ్లౌజు మోడరన్ లుక్ ఇస్తుంది.
Image credits: Blouse trends
Telugu
సింపుల్ నెక్ డిజైన్..
ఇలాంటి బ్లౌజులు చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తాయి. కానీ, చాలా మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
Image credits: Blouse trends
Telugu
హైనెక్ బ్లౌజు..
మెడలో ఎలాంటి జ్యూవెలరీ అవసరం లేదు అనుకుంటే.. ఇలాంటి హైనెక్ బ్లౌజు ధరించాల్సిందే. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: Blouse trends
Telugu
పట్టుచీరలకు పర్ఫెక్ట్ బ్లౌజు
పర్పుల్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో నెక్ చుట్టూ ఇన్‌క్రాస్డ్ డిజైన్ , హెవీ బోర్డర్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ పట్టుచీరలకు మంచి లుక్ ఇస్తుంది.
Image credits: Blouse trends
Telugu
స్వ్కేర్ నెక్..
డార్క్ గ్రీన్ కలర్ సిల్క్ బ్లౌజ్, స్క్వేర్ నెక్ పై హ్యాంగ్ అయ్యేలా ఉన్న త్రెడ్ స్ట్రాప్స్ , టస్సల్స్ డిజైన్ బ్లౌజుని మరింత హైలెట్ చేస్తాయి.
Image credits: Blouse trends
Telugu
స్ట్రాప్స్ వర్క్..
పింక్ కలర్ ఫ్యాబ్రిక్‌తో వి-నెక్ పై క్రాస్ స్ట్రాప్స్ ఉన్న ఈ బ్లౌజు మంచి లుక్ ఇస్తాయి. పట్టుచీరలకు చాలా బాగుంటాయి.
Image credits: Blouse trends
Telugu
వి నెక్ డిజైన్..
సిల్వర్ కలర్ సీక్వెన్స్ వర్క్‌తో కూడిన సింపుల్ వి-నెక్ , పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ క్లాసీ లుక్ ఇస్తుంది.