మెరిసే బోర్డర్‌తో ఉన్న చెక్ చీర మీ మొత్తం లుక్‌ను ప్రత్యేకంగా మారుస్తుంది. ఇలాంటి చీరతో ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ధరించండి.
స్కూల్ కోసం ఇలాంటి పెద్ద చెక్ చీరను కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి చీరతో చెక్డ్ బ్లౌజ్ వేసుకుని కొత్త ఏడాదికి సిద్ధమవ్వొచ్చు.
ఆఫీస్ కోసం చిన్న చెక్స్ ఉన్న చీరను ప్లెయిన్ బ్లౌజ్‌తో వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది చూడటానికి చాలా రాయల్ లుక్ ఇస్తుంది.
ఈ మల్టీకలర్ చెక్ చీర చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ టీచర్ ఇమేజ్‌ను మరింత అందంగా చూపిస్తుంది.
నలుపు తెలుపు చెక్ చీర బోర్డర్‌లో పసుపు రంగుతో ఉందిది. ఈ చీర కట్టారంటే ఎవరి చూపులైనా మీ మీదకే మారుతాయి.
పట్టు చీరల్లో చెక్ డిజైన్ చీరలు ఎన్నో ఉన్నాయి. ఈ బ్లూ చీరపై నలుపు బ్లవుజు వేసుకుంటే ఎవరైనా ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది.
కాటన్ చీరల్లో ఈ డిజైన్ ఎంతో ఫేమస్. నలుపు, నీలం కలిసిన ఈ చీర అందంగా ఉంటుంది.
మెడ నిండుగా కాసుల నెక్లెస్.. చూస్తే వావ్ అనాల్సిందే
వెండి స్నేక్ పట్టీల్లో అదిరిపోయే డిజైన్లు
వంట గదిలో ఈ ఒక్క పదార్థం వాడినా జుట్టు వేగంగా పెరుగుతుంది
బెండకాయ తింటే బరువు తగ్గుతారా?