Telugu

అదిరిపోయే బ్లూ బ్రైడల్ లెహంగాలు

Telugu

రాయల్ బ్లూ జరీ, సీక్వెన్స్ వర్క్ బ్రైడల్ లెహంగా

కాబోయే వధువుకు రాయల్ బ్లూ జరీ, సీక్వెన్స్ బ్రైడల్ లెహంగా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. జెన్ జెడ్ వధువులు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేయొచ్చు. 

Image credits: Gemini AI
Telugu

బ్లూ నెట్ థ్రెడ్, సీక్వెన్స్ వర్క్ లెహంగా

మీరు గ్లామరస్ వధువుగా కనిపించాలంటే, బ్రాలెట్ డీప్ నెక్ బ్లౌజ్‌తో బ్లూ నెట్ లెహంగాను ఎంచుకోండి. ఈ లెహంగాపై థ్రెడ్, సీక్వెన్స్ హెవీ వర్క్ ఉంది.

Image credits: perniaspopupshop.com
Telugu

హెవీ సిల్వర్ ఎంబ్రాయిడరీ బ్లూ లెహంగా

ఈ రాయల్ బ్లూ లెహంగాపై చేసిన హెవీ సిల్వర్ ఎంబ్రాయిడరీ చాలా ఎలిగెంట్, గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. ఫుల్ ఫ్లేర్ స్కర్ట్, మ్యాచింగ్ దుపట్టా పెళ్లిళ్లలకు సరిగ్గా సరిపోతుంది.

Image credits: instagram
Telugu

మిర్రర్ వర్క్ హెవీ లెహంగా

ఈ లెహంగా బ్లౌజ్‌పై చిన్న అద్దాల వర్క్ ఉంది, లెహంగాపై ఫ్లవర్ ప్యాటర్న్‌లో పెద్ద అద్దాలు వాడారు. బ్రైడల్ లుక్ కోసం మిర్రర్ వర్క్ లెహంగా పర్ఫెక్ట్ డిజైన్.

Image credits: perniaspopupshop.com
Telugu

సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్‌తో బ్లూ ఫ్లేర్ లెహంగా

రాయల్ బ్లూ లెహంగాతో సిల్వర్ సీక్వెన్స్ బ్లౌజ్, నెట్ దుపట్టా దీనికి రాయల్, ట్రెండీ లుక్‌ను ఇస్తున్నాయి. ఫుల్ ఫ్లేర్ స్కర్ట్, సిల్వర్ డిటైలింగ్ పెళ్లికి సరైన ఎంపిక.

Image credits: pinterest
Telugu

సీక్వెన్స్ వర్క్ లెహంగా

క్రిస్-క్రాస్ బ్లౌజ్‌తో ఉన్న ఈ లెహంగా పూర్తిగా సీక్వెన్స్, షిమ్మరీ థ్రెడ్ వర్క్‌తో అలంకరించారు. సంగీత్ వేడుకలో మీరు ఇలాంటి గ్లామరస్ లెహంగాను స్టైల్ చేయొచ్చు.

Image credits: Akanksha Puri instagram

పదివేలలో డైమండ్ ముక్కు పుడకలు

పాదాల అందాన్ని పెంచే ముత్యాల పట్టీలు

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం

చర్మం మెరిసిపోవాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!