బోస్టన్ ఫెర్న్ అందంగా ఉంటుంది. తక్కువ సంరక్షణతో పెరుగుతుంది. గాలిని చక్కగా శుద్ధి చేస్తుంది.
వాతావరణంలోని విష పదార్థాలను తొలగించే శక్తి ఈ మొక్కకు ఉంటుంది. కానీ గాలి వెలుతురు ఉన్న ప్రదేశంలోనే ఈ మొక్క పెరుగుతుంది.
చైనీస్ ఎవర్ గ్రీన్ అత్యధికంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఈ మొక్క పింక్, ఆరెంజ్, ఎరుపు, పసుపు రంగులలో ఉంటుంది.
స్నేక్ ప్లాంట్ గాలిలోని కాలుష్య కారకాలను తొలగిస్తుంది. ఇంట్లో తాజా వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.
గాలిని శుద్ధి చేయడంలో రబ్బర్ ప్లాంట్ ముందుంటుంది. ఈ మొక్క తక్కువ సంరక్షణతో పెరుగుతుంది.
కలబంద కూడా గాలిని శుద్ధి చేసే శక్తి కలిగి ఉంటుంది. రాత్రిపూట ఎక్కువ ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది.
జెర్బెరా అందమైన మొక్క. ఇది ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. గాలిలోని విష పదార్థాలను తొలగిస్తుంది.
ఇంట్లో ప్రశాంతతను పెంచే అద్భుతమైన మొక్కలు ఇవే!
బెడ్రూమ్ లో మనీ ప్లాంట్ ఎందుకు పెంచాలి?
బెడ్ రూమ్ లో ఈ మొక్క ఉంటే ఎంత మంచిదో తెలుసా?
ఇంట్లో ZZ ప్లాంట్ పెంచడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?