సాల్మన్ వంటి కొన్ని రకాల చేపలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మ డ్యామేజ్‌ను నివారించడానికి సహాయపడతాయి.
ఆకుకూరలు చర్మ సంరక్షణకు సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
చిలగడదుంపలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
టమాటాలలో లైకోపీన్, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి పరోక్షంగా సహాయపడతాయి.
గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పొట్టు సులువుగా రావాలంటే గుడ్లను ఇలా ఉడికించండి
ప్రతిరోజూ ఒక జామకాయ తింటే చాలు
చిలగడ దుంప రోజూ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే
రోజూ బంగాళదుంపలు తింటే ఏమౌతుంది?