క్లాసిక్ ఎలిగెంట్ లుక్ కోసం ఇలాంటి ప్రింటెడ్ బ్లౌజ్ మంచి ఎంపిక. ఇవి సిల్క్, కాటన్, జార్జెట్ చీరలకు చక్కగా సరిపోతాయి.
ఫ్రంట్ నెక్ డిజైన్స్‌లో కొత్తదనం కోరుకునేవారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్. లేస్, ఫ్రిల్స్ మీ బ్లౌజ్‌కు రెట్టింపు అందాన్ని తీసుకువస్తాయి.
సింపుల్ నెక్ తో ఫుల్ స్లీవ్స్ తో ఉన్న ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ చీరలతో సూపర్ గా ఉంటుంది. సింపుల్ చీరకు కూడా స్టైలిష్ లుక్ ఇస్తుంది.
హై నెక్ బ్లౌజ్ డిజైన్స్ క్లాసీ లుక్ కోరుకునేవారికి ఈ బ్లౌజ్ చక్కని ఎంపిక. డిజైనర్ శారీస్ ఇలాంటి బ్లౌజులు అందంగా ఉంటాయి.
హై నెక్, పఫ్ స్లీవ్స్ బ్లౌజులు చీరలకు అందమైన లుక్ ఇస్తాయి. పండగలు, ఫంక్షన్లకు ఈ డిజైన్స్ మంచి ఎంపిక.
జిప్పర్ బ్లౌజులు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఎల్బో స్లీవ్స్, సింపుల్ నెక్ లైన్, జిప్పర్ తో ఉన్న ఈ బ్లౌజ్ కాటన్ శారీస్ తో సూపర్ గా ఉంటుంది.
కాలర్ నెక్ తో ఉన్న ఈ టమ్మీ హిడెన్ బ్లౌజ్ సాదా చీరలకు కూడా ప్రత్యేక అందాన్ని ఇస్తుంది. సరైన కలర్ కాంబినేషన్ ఎంచుకుంటే మీ స్టైల్ మరింత హైలైట్ అవుతుంది.
Kids Bangles: చిన్నారుల చేతులకు రాయల్ లుక్ ఇచ్చే గాజుల డిజైన్లు
Coriander: ఇలా చేస్తే నెల రోజులైనా కొత్తిమీర తాజాగా ఉంటుంది..!
Bedtime Yoga : ప్రశాంతమైన నిద్ర కావాలా? బెస్ట్ యోగాసనాలు ఇవే
Multi Color Saree: పండగకు పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే మల్టీ కలర్ చీరలు..!