Telugu

Coriander: ఇలా చేస్తే నెల రోజులైనా కొత్తిమీర తాజాగా ఉంటుంది..!

Telugu

ఫ్రిజ్ లో ఎక్కడ పెట్టాలంటే...

ఫ్రిజ్ లో కొత్తిమీర  గ్యాప్ దొరికిన చోట కుక్కేయకూడదు. ఇలా చేయడం వల్ల కొత్తిమీర తాజాదనం తగ్గిపోతుంది. ఈ పొరపాటు చేయకూడదు. 

Image credits: pixabay
Telugu

తేమ, మంచుకు దూరంగా ఉంచండి

ఫ్రిజ్‌లో మంచు లేదా తేమ ఎక్కువగా ఉండే ప్రదేశంలో కొత్తిమీరను అస్సలు పెట్టకూడదు. దీనివల్ల ఆకులు నీరుగారిపోయి, త్వరగా కుళ్లిపోవడం మొదలవుతుంది.

Image credits: Getty
Telugu

సరైన ప్లేస్ ఏది?

కొత్తిమీరను ఎప్పుడూ గాలి ఆడే, తక్కువ తేమ ఉండే బాక్స్‌లలో ఉంచాలి. లేదా ఫ్రిజ్ షెల్ఫ్‌లలో (Shelves) భద్రపరుచుకోవడం చాలా మంచిది.

Image credits: Getty
Telugu

వెజిటబుల్ బాస్కెట్‌లో ఈ తప్పు వద్దు!

ఫ్రిజ్‌లోని వెజిటబుల్ బాస్కెట్‌లో అన్ని కూరగాయల పైన కొత్తిమీరను నొక్కి పెట్టకండి. ఇలా ఇరుకుగా ఉంచడం వల్ల గాలి ఆడక వెంటనే పాడైపోతుంది.

Image credits: Getty
Telugu

వారం పాటు ఫ్రెష్‌గా ఉండాలంటే..

కొత్తిమీరకు కాస్త గాలి తగిలేలా ఇతర కూరగాయలకు కొంచెం దూరంగా ఉంచండి. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే మీ ఇంట్లోని కొత్తిమీర వారం రోజుల పాటు ఫ్రెష్‌గా, గుమగుమలాడుతూ ఉంటుంది!

Image credits: Getty

Bedtime Yoga : ప్రశాంతమైన నిద్ర కావాలా? బెస్ట్ యోగాసనాలు ఇవే

Multi Color Saree: పండగకు పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే మల్టీ కలర్ చీరలు..!

Gold Chain: నేటితరం అమ్మాయిల కోసం లేటెస్ట్ డిజైన్ గోల్డ్ చైన్స్!

Toe Rings: వర్కింగ్ ఉమెన్స్ కోసం అందమైన మెట్టెలు.. ధర కూడా తక్కువే!