Telugu

Kids Bangles: చిన్నారుల చేతులకు రాయల్ లుక్ ఇచ్చే గాజుల డిజైన్లు

Telugu

కలర్ ఫుల్ బ్రేస్లేట్...

పిల్లల చేతులకు ఇలాంటి కలర్ ఫుల్ బ్రేస్లేట్స్ చాలా అందంగా ఉంటాయి. ముఖ్యంగా ముత్యాలు, గోల్డెన్ బాల్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ బ్రేస్లేట్ మరింత ముద్దుగా కనిపిస్తాయి. 

Image credits: sri_krishna_jewllers_ instagram
Telugu

సింగిల్ కడియం

మగ పిల్లలకు ఇలాంటి కడియాలు మంచి రాయల్ లుక్ ఇస్తాయి. పిల్లలకు పంచె, వైట్ షర్ట్ వేసి ఈ కడియం తొడిగితే అచ్చం జమీందార్లలా కనిపిస్తారు.

Image credits: kkings_jewellery instagram
Telugu

గ్రాండ్ బ్యాంగిల్స్

చేతి నిండా గాజులు వేస్తే పిల్లలు కాస్త ఇబ్బంది పడతారు. అందుకే ఇలాంటి కలర్‌ఫుల్ బ్యాంగిల్స్ వేస్తే వాళ్ల ఫ్యాషన్‌కు మరింత అందం వస్తుంది.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ బ్రేస్‌లెట్

పిల్లల పుట్టినరోజు లేదా బారసాల ఫంక్షన్‌కు ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ బ్రేస్‌లెట్లను బహుమతిగా ఇవ్వొచ్చు. ఇవి 5 నుంచి 8 గ్రాముల్లో దొరుకుతాయి.

Image credits: instagram\ gemini
Telugu

సింపుల్ అండ్ అట్రాక్టివ్

చూడటానికి సింపుల్‌గా, ఆకర్షణీయంగా ఉండే ఇలాంటి బ్యాంగిల్స్ పిల్లలకు మంచి రాయల్ ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.

Image credits: instagram\ gemini
Telugu

లేటెస్ట్ డిజైన్స్

మీ పిల్లల కోసం కొత్త డిజైన్ల బ్యాంగిల్స్ వెతుకుతుంటే, ఇవి బెస్ట్ ఆప్షన్. ఆన్‌లైన్‌లో ఇవి 200 నుంచి 500 రూపాయల ధరలో దొరుకుతాయి.

Image credits: instagram\ gemini

Coriander: ఇలా చేస్తే నెల రోజులైనా కొత్తిమీర తాజాగా ఉంటుంది..!

Bedtime Yoga : ప్రశాంతమైన నిద్ర కావాలా? బెస్ట్ యోగాసనాలు ఇవే

Multi Color Saree: పండగకు పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే మల్టీ కలర్ చీరలు..!

Gold Chain: నేటితరం అమ్మాయిల కోసం లేటెస్ట్ డిజైన్ గోల్డ్ చైన్స్!