Multi Color Saree: పండగకు పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే మల్టీ కలర్ చీరలు..!
life Oct 22 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
మల్టీ కలర్ శారీ..
ఏ కలర్ చీర కట్టుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు.. ఇలా మల్టీ కలర్ చీర ట్రై చేయండి. మంచి క్లాసీ లుక్ తో పాటు.. అందరిలోనూ మీరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు.
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ శారీ డిజైన్
ఫ్లోరల్ ప్రింట్ చీరలు ఇప్పుడు మల్టీ షేడ్స్‌లో దొరుకుతున్నాయి. బరువు తక్కువగా ఉండే ఈ చీరలు రూ.1000 బడ్జెట్లోనే లభిస్తాయి. ఫుల్ స్లీవ్ లేదా బ్రాలెట్ బ్లౌజ్‌తో వీటిని స్టైల్ చేయొచ్చు
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ మల్టీకలర్ సిల్క్ శారీ
హెవీ వర్క్ కాకుండా ఇలాంటి ప్రింటెడ్ ప్యాట్రన్స్ తీసుకోండి. మ్యాచింగ్ బ్లౌజ్, చిన్న కమ్మలు, ఓపెన్ హెయిర్ స్టైల్‌తో ఈ చీర అదిరిపోతుంది.
Image credits: instagram
Telugu
బ్రైడల్ శారీ కలెక్షన్
పెళ్లికూతురి షాపింగ్ లిస్ట్‌లో బ్రైడల్ చీర ఉండాల్సిందే. సీక్విన్-స్టోన్స్ కాకుండా వైట్ ఎంబ్రాయిడరీ ఉన్న చీరలు కొనండి. దీనికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్, నెక్లెస్ తీసుకోవడం మర్చిపోవద్దు.
Image credits: instagram
Telugu
ట్రెండింగ్ ప్రింటెడ్ శారీ
ఇలాంటి హెవీ డిజైన్స్ ఉన్న చీరలు రూ.1000 నుంచి 1500 వరకు దొరుకుతాయి. మోడ్రన్ లుక్ కావాలంటే బ్లౌజ్ కాస్త బోల్డ్‌గా డిజైన్ చేయించుకోండి.
Image credits: instagram
Telugu
ఆర్గాంజా మల్టీకలర్ శారీ
ఈ మల్టీకలర్ ఆర్గాంజా చీర కట్టుకుంటే మీ అందం మరింత పెరుగుతుంది. లైట్ వెయిట్ వర్క్ ఉన్న చీరలకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువ. బడ్జెట్లో మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్ కావాలంటే ఇవే బెస్ట్.
Image credits: instagram
Telugu
మల్టీకలర్ పట్టుచీర..
ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ సిల్క్ చీర కట్టుకుని మీరు పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవొచ్చు. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే 2-3 వేల రూపాయల వరకు ఉంటుంది. క్లాసీ లుక్ ఇస్తుంది.