Blouse Designs: సింపుల్ చీరకు కూడా గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు
life Nov 20 2026
Author: ramya Sridhar Image Credits:blouse trends
Telugu
టాసెల్ బ్లౌజ్:
బ్లౌజ్ అంతా సున్నితమైన గోల్డ్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో, వెనుక భాగంలో పెద్ద కీ-హోల్ కటౌట్ చాలా రిచ్‌గా ఉంది. మధ్యలో వేలాడే హెవీ గ్రీన్ అండ్ గోల్డ్ టాసెల్స్ గ్రాండ్ లుక్ ఇస్తుంది.
Image credits: blouse trends
Telugu
బో డిజైన్
బ్లౌజ్ వెనుక భాగంలో పెద్ద ‘బో’డిజైన్, దాని కిందకు వేలాడే ఫ్లోరల్ లేయర్డ్ టాసెల్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి. హార్ట్-షేప్ కటౌట్ , లేయర్డ్ పఫ్ స్లీవ్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయి.
Image credits: blouse trends
Telugu
మోడ్రన్ బ్లౌజు..
డీప్ యూ-నెక్‌తో పాటు కింది భాగంలో చిన్న బో డిజైన్, మధ్యలో మెరిసే బ్రోచ్ ఈ బ్లౌజ్‌కు హుందాతనాన్ని తెస్తున్నాయి. చేతులకు ఉన్న కటౌట్ డిజైన్ మోడ్రన్ టచ్ ఇస్తుంది.
Image credits: blouse trends
Telugu
బాంధని ప్రింట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్:
ట్రెడిషనల్ బాంధని ప్రింట్‌తో, గోల్డ్ పైపింగ్ , డీప్ వి-నెక్ బ్యాక్ డిజైన్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తోంది. ప్లెయిన్ చీరలపైకి ఈ స్లీవ్‌లెస్ బ్లౌజ్ అద్భుతంగా నప్పుతుంది.
Image credits: blouse trends
Telugu
రౌండ్ కటౌట్ బ్లౌజ్:
మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్‌పై భారీ గోల్డ్ జర్దోసీ, పూల ఎంబ్రాయిడరీ వర్క్ ఈ బ్లౌజ్‌కు రాయల్ లుక్ ఇస్తోంది. రిసెప్షన్ కి గ్రాండ్ లుక్ ఇస్తుంది.
Image credits: blouse trends
Telugu
స్ట్రాప్ డిజైన్..
స్టైలిష్ క్రాస్ స్ట్రాప్స్, మధ్యలో రౌండ్ బ్రోచ్ వరుసగా వేలాడే ఫ్రిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భుజాల వద్ద ఉన్న పఫ్ స్లీవ్స్ ఈ డిజైన్‌కు మరింత గ్రాండ్ లుక్ ఇస్తున్నాయి.
Image credits: blouse trends
Telugu
స్కాలోప్డ్ నెక్ బ్లౌజ్:
సన్నటి పూల డిజైన్ ఉన్న ఈ టీల్ బ్లూ బ్లౌజ్ వెనుక భాగంలో వేవ్ ఆకారంలో ఉన్న కటౌట్ చాలా భిన్నంగా, ఆకర్షణీయంగా ఉంది. సింపుల్‌గా ఉంటూనే క్లాసీ లుక్ కోరుకునే వారికి ఇది చక్కటి డిజైన్.