లైట్ వెయిట్ లో హెవీ లుక్ కావాలనుకునే వారికి ఈ నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. కేవలం 15 గ్రాముల్లోనే మీరు దీన్ని చేయించుకోవచ్చు.
కాసులు, చిన్న పూసలతో డిజైన్ చేసిన ఈ చైన్ వేసుకుంటే మెడ నిండుగా కనిపిస్తుంది. ఇది మీకు తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది.
తక్కువ బరువులో నెక్లెస్, హారం రెండు కావాలనుకునే వారికి ఈ డిజైన్ సూపర్ ఛాయిస్. 15 గ్రాముల్లోనే రెండింటిని ఈజీగా తీసుకోవచ్చు.
లక్ష్మీదేవి పెండెంట్ తో వచ్చే ఈ కాసుల హారం వేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. అన్ని వయసుల మహిళలకు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
చిన్న పూసలు, హార్ట్ షేప్ కాసులతో వచ్చే ఈ హారం కాస్త పెద్ద వయసు వారికి చాలా బాగుంటుంది. దీన్ని 15 గ్రాముల్లో సులభంగా చేయించుకోవచ్చు.
లక్ష్మీదేవి కాసుల హారం మెడకు ఎంతో అందంగా ఉంటుంది. ఇది కొత్త పెళ్లికూతుళ్లకు చాలా బాగుంటుంది.
కాసులు, పూలు కలగలసిన నెక్లెస్ డిజైన్ ఇది. కంటికింపుగా ఉంటుంది.
Baby Anklets: చిన్నారుల కోసం చిన్ని పట్టీలు.. బుజ్జి పాదాలకు ఎంత అందమో
Egg Hair Mask: గుడ్డును ఇలా వాడితే ఒక్క వెంట్రుక కూడా రాలదు
Hair Growth: జుట్టు చక్కగా, ఫాస్ట్ గా పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!
Eggs : గుడ్డు ఎంతసేపట్లో పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది? ఏది తినాలి?