Telugu

చూడగానే మనసు దోచే గాజుల డిజైన్స్.. ఇవిగో!

Telugu

లీఫ్ డిజైన్ గాజులు

లీఫ్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ ప్లేటెడ్ గాజులు చేతులకు గ్రాండ్ లుక్ ఇస్తాయి. వీటిని సింగిల్ గా వేసుకున్నా అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

మిర్రర్ వర్క్ గాజులు

పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వేసుకోవడానికి మిర్రర్ వర్క్ గాజులు బెస్ట్ ఆప్షన్. వీటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

జిగ్ జాగ్ డిజైన్ బ్యాంగిల్స్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ప్లెయిన్, జిగ్ జాగ్ ప్యాటర్న్ మిక్స్ చేసిన ఈ బ్యాంగిల్ డిజైన్ మంచి ఎంపిక. ఆన్ లైన్ లో ఇవి చాలా తక్కువ ధరకు వస్తాయి. 

Image credits: pinterest
Telugu

నెమలి డిజైన్ బ్యాంగిల్స్

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ నెమలి డిజైన్ గాజులు ఓపెన్ లాక్ తో వస్తాయి. వీటి మధ్యలో మనకు నచ్చిన రంగు మట్టి గాజులను వేసుకోవచ్చు.

Image credits: Instagram
Telugu

రంగురంగుల రాళ్ల గాజులు

చేతులకు హెవీ లుక్ కావాలనుకుంటే ఈ రంగురంగుల రాళ్ల గాజులు బెస్ట్ ఆప్షన్. ఇలాంటి బ్యాంగిల్స్ ఒక్కటి వేసుకున్నా చాలు.. చేతులకు నిండుగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

జుంకా స్టైల్ గాజులు

కుందన్స్, ముత్యాలతో ఉన్న ఈ జుంకా స్టైల్ గాజులు వేసుకుంటే చాలా బాగుంటాయి. పండగలు, పూజల టైంలో వేసుకోవడానికి ఇవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. 

Image credits: Instagram

Growing Green Chilli: పచ్చి మిర్చిని ఇంట్లోనే ఈజీగా ఇలా పెంచేయండి!

Double Layered Chains: బడ్జెట్ లో గ్రాండ్ లుక్ ఇచ్చే టూ లేయర్ నక్లెస్

Papaya: రోజూ బొప్పాయి తింటే ఊహించని ప్రయోజనాలు

Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు