Double Layered Chains: బడ్జెట్ లో గ్రాండ్ లుక్ ఇచ్చే టూ లేయర్ నక్లెస్
life Aug 06 2026
Author: ramya Sridhar Image Credits:Zilmor
Telugu
క్యూట్ చైన్స్ తో గ్రాండ్ లుక్...
భారీ జ్యూవెలరీ నచ్చని వాళ్లకు ఇలాంటి జ్యూవెలరీ పర్ఫెక్ట్ ఛాయిస్. సింపుల్ గా ఉంటాయి. కానీ. మెడలో నిండుగా కనిపిస్తాయి..
Image credits: Zilmor
Telugu
డబల్ లేయర్ ఛైన్..
ఇలాంటి లేయర్ చైన్ డిజైన్లు చీరలు, డ్రెస్సుల మీదకు చాలా బాగుంటాయి. చిన్న చిన్న పార్టీలకు బాగుంటాయి. చైన్ కి మధ్యలో అక్కడక్కడ చిన్న లోటస్ లు చాలా అందంగా కనిపిస్తాయి.
Image credits: Zilmor
Telugu
హెవీ పెండెంట్...
రెండు లేయర్ల చైన్ కి.. ఒక పెద్ద లాకెట్.. మరొకటి చిన్న లాకెట్ జత చేశారు. చిన్న లాకెట్ కి మ్యాచింగ్… ఇయర్ రింగ్స్ గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి.
Image credits: Zilmor
Telugu
చైన్ మ్యాచింగ్ డ్రాప్ ఇయర్ రింగ్స్..
చైన్ ప్లేయిన్ గా లేకుండా. అక్కడక్కడ చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి. రెండు చైన్లకి ఇంటర్ లింక్డ్ లాకెట్ జత చేశారు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మంచి లుక్ ఇస్తాయి.
Image credits: Zilmor
Telugu
ముత్యాల లాకెట్..
రెండు లేయర్ల చైన్ కి.. కింద హెవీ లాకెట్ ని ముత్యాలు, స్టోన్స్ తో జత చేశారు. పైన్న చిన్న లాకెట్ మ్యాచింగ్ స్డడ్స్ సింపుల్ లుక్ ఇస్తాయి. చీరల మీదకు కూడా ఇవి బాగుంటాయి.
Image credits: Zilmor
Telugu
పోల్కీ జ్యూవెలరీ..
నైట్ పార్టీలకు అదిరిపోయే లుక్ కావాలి అంటే… ఇలా వైట్ స్టోన్స్ తో ఉన్న లాకెట్ జ్యూవెలరీ బెస్ట్ ఆప్షన్. క్లాసీగా కనిపించడానికి ఇది బెస్ట్ ఛాయిస్.
Image credits: Zilmor
Telugu
పింక్ స్టోన్స్...
పింక్స్ , గ్రీన్ స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ జ్యూవెలరీ చాలా అందంగా ఉంటుంది, ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.