Telugu

Gold Bangles: మీ చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజుల డిజైన్లు

Telugu

పచ్చలు, కెంపుల గాజులు

బంగారు గాజులపై పచ్చలు, కెంపులు గాజులకు మంచి అందాన్ని తెస్తాయి. ఇవి చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లు, పండగలకు ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్. .

Image credits: south india Jewels
Telugu

ముత్యాల గాజులు..

ముత్యాల మధ్యలో లక్ష్మీదేవి రూపంతో.. ఈ గాజులు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇవి చీరల మీదకు మీకు మంచి లుక్ ఇస్తాయి. 

Image credits: south india Jewels
Telugu

ట్రెండీ గాజులు..

ఈ గాజులు చాలా ట్రెండీ గా ఉన్నాయి. గులాబీ రంగు గాజులపై వైట్ స్టోన్స్ తో డిజైన్ అమర్చారు. ఇవి చాలా ట్రెండీ లుక్ ఇస్తున్నాయి. పార్టీవేర్ డ్రెస్సులకు బాగుంటాయి.

Image credits: south india Jewels
Telugu

రాళ్ల గాజులు..

మెరిసే క్యూబిక్ జిర్కోనియా రాళ్లతో  కమలపు పూల డిజైన్ ఉన్న గాజులు ఇవి. మధ్యలో ముత్యాలతో ఈ గాజులు చాలా మోడర్న్‌గా కనిపిస్తాయి. 

Image credits: south india Jewels
Telugu

ఫ్లవర్ మోటివ్ గాజులు

మూడు వరుసల చతురస్రాకారపు తెల్లటి పూసలు, మధ్యలో అందమైన ఫ్లవర్ మోటివ్‌తో ఈ గాజులు చాలా నీట్‌గా ఉన్నాయి. సింపుల్‌గా , ఎలిగెంట్‌గా కనిపించాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: south india Jewels
Telugu

పచ్చల గాజులు..

ఆకర్షణీయమైన పచ్చల రంగు ఓవల్ ఆకారపు రాళ్లతో, చుట్టూ చిన్న తెల్లటి రాళ్ల బోర్డర్‌తో ఈ గాజులు మెరుస్తున్నాయి. పచ్చల దుస్తులు లేదా కాంట్రాస్ట్ శారీస్‌పైకి ఇవి హైలైట్‌గా నిలుస్తాయి.

Image credits: south india Jewels
Telugu

మ్యాట్ ఫినిషింగ్ గాజులు..

లక్ష్మీ కాసులతో జిగ్-జాగ్ పాటర్న్‌లో రూపుదిద్దుకున్న ఈ హెవీ గోల్డ్ బ్యాంగిల్స్ రాజసమైన లుక్‌ను అందిస్తాయి. రిచ్ అండ్ ట్రెడిషనల్ ఫంక్షన్లకు ఇవి చాలా బాగుంటాయి.

Image credits: south india Jewels
Telugu

లక్ష్మీ దేవి గాజులు..

లక్ష్మీదేవి రూపంతో పెద్ద సైజు ఎరుపు రంగు  రాళ్లతో కూడిన ఈ యాంటిక్ గాజులు ప్రత్యేకమైన సంప్రదాయాన్ని చాటుతాయి. పండుగలు, సాంప్రదాయ వేడుకలకు ఈ డిజైన్ ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటుంది.

Image credits: south india Jewels

Anklet Designs: ఈ కాలం అమ్మాయిల మనసు దోచే పట్టీల డిజైన్లు

Sarees: అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్!

Ear Chain Designs: మీ చెవులకు అందాన్ని తెచ్చే మాటీల డిజైన్లు..చూసేయండి

Gold Necklace: 10 గ్రాముల్లో వచ్చే గోల్డ్ నెక్లెస్ డిజైన్స్ మీకోసం