Anklet Designs: ఈ కాలం అమ్మాయిల మనసు దోచే పట్టీల డిజైన్లు
life Oct 14 2026
Author: ramya Sridhar Image Credits:born to chamak
Telugu
ముత్యాల పట్టీలు..
ఈ పట్టీలు ముత్యాలతో అలంకరించి ఉంటాయి. ఇవి మోడ్రన్ దుస్తులకు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. పాదాలు అందంగా కనిపించేలా చేస్తాయి.
Image credits: born to chamak
Telugu
స్టైలిష్ పట్టీలు..
ఫ్లాట్ డిజైన్తో కూడిన స్టైలిష్ గోల్డ్ పట్టీల డిజైన్లు ఇవి. ఎటువంటి అదనపు అలంకరణలు లేకుండా ప్లెయిన్గా ఉన్నా, ఇది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది.
Image credits: born to chamak
Telugu
ట్రెండీ పట్టీలు..
సన్నని గోల్డ్ చైన్కు తెలుపు రంగు గుండ్రటి , హృదయ ఆకారపు పెండెంట్లు అమర్చారు. ఇవి చాలా సింపుల్గా, ట్రెండీగా కనిపిస్తాయి. మీరు చాలా స్టైలిష్ గా కనిపిస్తారు.
Image credits: born to chamak
Telugu
నెమలి డిజైన్ పట్టీలు..
నెమలి డిజైన్ తో ఉన్న ఈ పట్టీలు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పాదాలకు అందంగా కనిపిస్తాయి. కాలేజీ, ఆఫీస్ కి కూడా బాగుంటాయి.
Image credits: instagram
Telugu
మువ్వల పట్టీలు..
లింక్డ్ చైన్ తో ఉన్న ఈ పట్టీలకు మువ్వలు ఎటాచ్ చేసి ఉంటాయి. పాదాలు అందంగా కనిపించేలా చేస్తాయి.
Image credits: Abhika jewels
Telugu
గజ్జల పట్టీలు..
ఈ పట్టీలు చాలా ట్రెండీగా కనపడతాయి. ఇలాంటి పట్టీలను ఈ కాలం అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు.