Telugu

అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్!

Telugu

హెవీ బోర్డర్ రెడ్ శారీ

రెడ్ శారీస్ మహిళల అందాన్ని మరింత పెంచుతాయి. హెవీ వర్క్ బ్లౌజు, హెవీ బోర్డర్ తో ఉన్న ఈ శారీ మీ లుక్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది.

Image credits: instagram
Telugu

ఆరెంజ్ కలర్ శారీ

పార్టీలు, ప్రత్యేక వేడుకల్లో మెరిసిపోవాలంటే ఆరెంజ్ కలర్ శారీ మంచి ఎంపిక. హెవీ నెక్ సెట్, ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

లైట్ వెయిట్ శారీ

సింపుల్ బోర్డర్ తో ఉన్న ఈ రెడ్ కలర్ లైట్ వెయిట్ శారీ చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకోవడానికి బాగుంటుంది. 

Image credits: instagram@bhagyashree.online
Telugu

ట్రెడిషనల్ డిజైన్ శారీ

ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి సిల్క్, జరీ వర్క్ శారీస్ బెస్ట్ ఆప్షన్. పండగలు, పెళ్లిళ్లలో ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తాయి.

Image credits: instagram@bhagyashree.online
Telugu

రాయల్ బ్లూ శారీ

రిచ్ కలర్, అందమైన జరీ బోర్డర్‌తో ఉన్న ఈ పైథాని శారీ మీకు రాయల్ లుక్ ఇస్తుంది. అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ డిజైన్ శారీ

సాఫ్ట్ కలర్, ఫ్లోరల్ డిజైన్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్‌తో ఉన్న ఈ శారీస్ మీకు క్లాసీ లుక్‌ ఇస్తుంది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: instagram
Telugu

పింక్ శారీ

గోల్డెన్ బోర్డర్, బేబీ పింక్ కలర్ లో ఉన్న ఈ శారీ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్, హెవీ ఇయర్ రింగ్స్ తో లుక్ కంప్లీట్ అవుతుంది.

Image credits: instagram

Ear Chain Designs: మీ చెవులకు అందాన్ని తెచ్చే మాటీల డిజైన్లు..చూసేయండి

Gold Necklace: 10 గ్రాముల్లో వచ్చే గోల్డ్ నెక్లెస్ డిజైన్స్ మీకోసం

Mangalsutras: రూ.లక్ష కన్నా తక్కువ ధరలో వచ్చే గోల్డ్ మంగళసూత్రాలు

Gold Studs: ఒక్క గ్రాములో వచ్చే గోల్డ్ స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్!