Telugu

ట్రెండింగ్ డిజైన్ లో బంగారు కమ్మలు.. చూస్తే ఫిదా!

Telugu

స్టడ్స్ డిజైన్

రోజూవారీ వాడకానికి ఈ సింపుల్, స్టైలిష్ డిజైన్స్ స్టడ్స్ సూపర్ గా ఉంటాయి. ఇవి అన్ని వయసులవారికి సెట్ అవుతాయి. చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.

Image credits: chatgpt and pinterest
Telugu

చైన్ ఇయర్ రింగ్స్

సింపుల్ స్టడ్స్, చైన్ డ్రాప్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ కాలేజీ అమ్మాయిలకు చక్కగా ఉంటాయి. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

స్టోన్ స్టడ్స్

లేటెస్ట్ డిజైన్స్ ట్రై చేయాలి అనుకునేవారికి ఇలాంటి స్టోన్ స్టడ్స్ మంచి ఎంపిక. ఇవి చెవులకు కొత్త మెరుపునిస్తాయి. 

Image credits: cdbltd instagram
Telugu

నాట్ డిజైన్ స్టడ్స్

మోడ్రన్ లుక్ కోరుకునేవారికి నాట్ డిజైన్ స్టడ్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సెట్ అవుతాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

Image credits: tanishq.co.in
Telugu

ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్

స్టోన్స్ పొదిగిన ఫ్లవర్ డిజైన్, చైన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. 4 నుంచి 5 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: blustone

Victorian Set: పట్టు చీరలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే విక్టోరియన్ సెట్స్

Gold Bracelet: క్యూట్ డిజైన్ లో గోల్డ్ బ్రేస్లెట్స్.. ఓ లుక్కేయండి!

Pearl Bangles: ముచ్చటైన ముత్యాల గాజులు.. అదిరే డిజైన్లు

Green Necklace: మెడకు రాయల్ లుక్ ఇచ్చే పచ్చల హారాలు.. చూసేయండి