Blouse Designs: అన్ని రకాల చీరలకు మ్యాచ్ అయ్యే బ్లాక్ బ్లౌజ్ డిజైన్లు
life Nov 02 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
డోరీ స్టైల్ డిజైన్..
బ్లాక్ కలర్ బ్లౌజ్ కి ఇలా వెనక వైపు డోరీ స్టైల్ డిజైన్ ట్రై చేయండి. పార్టీ వేర్ చీరలకు ఇలాంటి డిజైన్ చాలా బాగుంటుంది. మిమ్మల్ని మరింత అందంగా మారుస్తుంది.
Image credits: pinterest
Telugu
డిజైనర్ బ్లాక్ బ్లౌజ్
సింపుల్ అండ్ డిజైనర్ బ్లాక్ బ్లౌజ్ ఏ చీరకైనా చాలా అందంగా కనిపిస్తుంది. చాలా రకాల చీరలకు ఇలాంటి బ్లౌజు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
Image credits: instagram
Telugu
సింపుల్ బ్లాక్ బ్లౌజ్
ఇలాంటి సింపుల్ బ్లాక్ బ్లౌజ్ ఏ రంగు చీరకైనా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. మీకు క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
డీప్ వి-నెక్ విత్ బో డిజైన్
డీప్ వి-నెక్ ఉండి, బో డిజైన్ వచ్చే బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ చీరపై అద్భుతంగా ఉంటుంది.
Image credits: instagram
Telugu
డీప్ వి-నెక్ విత్ డోరీ స్టైల్
డీప్ వి-నెక్ విత్ డోరీ స్టైల్ బ్లౌజ్ షిమ్మర్ లేదా సిల్క్ చీరలపై చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.