Earrings: చీరల మీదకు అదిరిపోయే యాంటిక్ గోల్డ్ ఇయర్ రింగ్స్
life Oct 01 2026
Author: ramya Sridhar Image Credits:south india jewels
Telugu
నెమలి డిజైన్ ఇయర్ రింగ్స్
రెండు నెమళ్లు పచ్చలు, కెంపులు , ముత్యాలతో కూడిన ఈ ఇయర్ రింగ్స్ ఎంతో గ్రాండ్ లుక్‌ను అందిస్తాయి. ప్రత్యేక వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవడానికి ఇది పర్ఫెక్ట్.
Image credits: south india jewels
Telugu
చాంద్ బాలీ ఇయర్ రింగ్స్..
మధ్యలో అందమైన బుట్ట వేలాడుతున్న చాంద్ బాలీ డిజైన్ ఇయర్ రింగ్స్ ఇవి. ఆకుపచ్చ, ఎరుపు రాళ్లతో కూడిన ఈ డిజైన్ చీరల మీద చాలా బాగుంటుంది.
Image credits: south india jewels
Telugu
లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్..
లక్ష్మీదేవి ఆసీనులై ఉన్న రూపంతో పాటు క్రింది భాగంలో ఆకుపచ్చ పూసలు , కెంపులతో కూడిన ఈ ఇయర్ రింగ్స్ మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. ఇవి.. చీరల మీదకు చాలా బాగుంటాయి.
Image credits: south india jewels
Telugu
కాసుల ఇయర్ రింగ్స్..
చాంద్ బాలీ డిజైన్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.
Image credits: south india jewels
Telugu
కెంపుల చాంద్ బాలీ ఇయర్ రింగ్స్..
చంద్రవంక ఆకారంలో ఎరుపు రంగు కెంపులు పొదిగి మధ్యలో చిన్న బుట్ట కలిగిన ఈ డిజైన్ ఎంతో అందంగా ఉంటుంది. మంచి రాయల్ లుక్ ఇస్తాయి.
Image credits: south india jewels
Telugu
హార్ట్ ఇయర్ రింగ్స్..
లక్ష్మీదేవి రూపంతో కూడిన టాప్‌కు కింద తెల్లని స్టోన్లతో హార్ట్ డిజైన్ చేసిన ఈ ఇయర్ రింగ్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సాంప్రదాయ దుస్తులపై ధరించడానికి ఇది చక్కటి ఎంపిక.