ముత్యాలు, కుందన్స్ తో డిజైన్ చేసిన ఈ హెవీ డిజైన్ జుంకాలు చెవికి నిండుగా ఉంటాయి. ప్రత్యేక సందర్భాలకు సూపర్ గా సెట్ అవుతాయి.
పువ్వులు వేలాడుతున్నట్లు ఉన్న ఈ ఇయర్ రింగ్స్ మోడ్రన్, స్టైలిష్ లుక్ ఇస్తాయి. హెవీ డిజైన్ శారీస్ అదిరిపోయే లుక్ ఇస్తాయి.
వైట్, గోల్డ్ స్టోన్స్ పొదిగిన ఈ ఇయర్ రింగ్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయి. నైట్ ఫంక్షన్లకు, పార్టీలకు ఇలాంటి డిజైన్స్ సూపర్ గా సెట్ అవుతాయి.
చైన్లు వేలాడుతున్నట్లు ఉన్న ఈ ఫ్లోరల్ డిజైన్ ఇయర్ రింగ్స్ ని రోజూవారీగా వాడుకోవచ్చు. ఫంక్షన్లకు కూడా బాగుంటాయి.
ముత్యాలు, గ్రీన్ స్టోన్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ నేటితరం అమ్మాయిలకు ఇట్టే నచ్చుతాయి. మోడ్రన్ లుక్ ఇస్తాయి.
కుందన్స్ పొదిగిన ఈ హెవీ డిజైన్ ఇయర్ రింగ్స్ శారీస్, లెహంగాలతో సూపర్ గా ఉంటాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
Diamond Replica: రూ.వెయ్యిలోపే అచ్చం డైమండ్ లా మెరిసే నక్లెస్ డిజైన్లు
Walnuts: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించే వాల్ నట్స్, ఎలా తినాలి?
Silver Anklets: డైలీవేర్ కి సూపర్ గా సెట్ అయ్యే వెండి పట్టీలు.. ఇవిగో!
ఉప్పు డబ్బాలో నీళ్లు పడ్డాయా? ఇలా పొడిగా మార్చేయండి