Diamond Replica: రూ.వెయ్యిలోపే అచ్చం డైమండ్ లా మెరిసే నక్లెస్ డిజైన్లు
life Oct 01 2026
Author: ramya Sridhar Image Credits:South india Jewels
Telugu
సింగిల్ డ్రాప్ నక్లెస్..
ఇది అచ్చంగా డైమండ్ నక్లెస్ లా కనిపిస్తుంది. కింద సింగిల్ డ్రాప్ పెండెంట్ మరింత క్లాసీ లుక్ ఇస్తుంది. నైట్ పార్టీల్లో చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: South india Jewels
Telugu
లాంగ్ లీఫ్ హారం..
ఆకు ఆకారపు తెల్లని స్టోన్లతో కూడిన ఈ లాంగ్ హారం, దానికి సరిపోయే అందమైన ఇయర్ రింగ్స్‌తో అద్భుతమైన లుక్‌ను ఇస్తుంది. ట్రెడిషనల్, మోడ్రన్ దుస్తుల మీదకు కూడా బాగుంటుంది.
Image credits: South india Jewels
Telugu
డైమండ్ రెప్లికా డిజైన్..
గుండ్రటి పూల ఆకారపు పెండెంట్‌తో ఉన్న ఈ డైమండ్ స్టైల్ చోకర్ చాలా ట్రెండ్‌గా ఉంటుంది. ఇది సింపుల్, రిచ్ లుక్‌ను అందిస్తుంది.
Image credits: South india Jewels
Telugu
ఫ్లోరల్ హారం..
అందమైన పూల డిజైన్లతో రూపొందించిన ఈ లాంగ్ నెక్లెస్ సెట్ ప్రత్యేకమైన వేడుకలకు అద్భుతమైన ఎంపిక. ఇది మెడలో ధరించినప్పుడు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Image credits: South india Jewels
Telugu
ఫ్లోరల్ చోకర్ సెట్
చిన్న పూల మొగ్గల డిజైన్‌తో కూడిన ఈ చోకర్ సెట్ మెడకు హత్తుకుని ఎంతో అందంగా కనిపిస్తుంది. చీరల మీదకు ఇది గ్రాండ్ లుక్ ఇస్తుంది.
Image credits: South india Jewels
Telugu
అచ్చం డైమండ్ లా కనిపించే నక్లెస్..
ఇలాంటి డిజైన్ నక్లెస్ లు మీకు రియల్ డైమండ్ ఫీల్ ఇస్తుంది. మెడలో వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.