Telugu

నార్మల్ మెహందీ కాదు.. ఇవి 3డి మోడల్ మోహందీ డిజైన్స్

Telugu

గుండ్రని టిక్కీ 3D మెహందీ డిజైన్

గుండ్రని టిక్కీ ఆకారంలో కమలం గీసి, చుట్టూ ఆకులతో డిజైన్ వేసి ఖాళీ స్థలాన్ని మెహందీతో నింపాలి. లుక్ చాలా బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

రోజ్ ప్యాటర్న్ 3D మెహందీ డిజైన్

రోజ్ ప్యాటర్న్‌లో కూడా ఇలాంటి 3D డిజైన్‌ను సులభంగా వేసుకోవచ్చు. పక్కన ఒక గుండ్రని డిజైన్ వేసి, మిగిలిన చోట గులాబీ పువ్వులు గీసి, ఖాళీ స్థలాన్ని నింపితే మీ డిజైన్ పూర్తవుతుంది.

Image credits: Pinterest
Telugu

వెనుక చేతికి కమలం 3D మెహందీ డిజైన్

వెనుక చేతికి కమలంతో కూడిన ఈ 3D డిజైన్‌ను సులభంగా వేసుకోవచ్చు. దీనికోసం మధ్యలో పెద్ద కమలం గీసి, వేళ్లపై చిన్న చిన్న కమలాలు వేసి ఖాళీ స్థలాన్ని మెహందీతో నింపాలి.

Image credits: Pinterest
Telugu

ముందు చేతికి 3D మెహందీ డిజైన్

ముందు చేతికి ఇలాంటి 3D డిజైన్‌ను చాలా సులభంగా పెట్టుకోవచ్చు. మధ్యలో గుండ్రని డిజైన్ వేసి, చుట్టూ కమలాలు గీసి మెహందీతో నింపి డిజైన్‌ను పూర్తి చేయండి.

Image credits: Pinterest
Telugu

చెక్ ప్యాటర్న్‌లో 3D మెహందీ డిజైన్

మధ్యలో గుండ్రంగా గీసి, దాన్ని చెక్ ప్యాటర్న్‌తో నింపండి. ఇప్పుడు దాని చుట్టూ కమలాలు, ఇతర డిజైన్లు వేసి, మిగిలిన ఖాళీ స్థలాన్ని మెహందీతో నింపండి.

Image credits: Pinterest
Telugu

పువ్వుల 3D మెహందీ డిజైన్

పువ్వుల మెహందీ  ఈ డిజైన్ 3D స్టైల్‌లో చేతులకు నిండుగా కనిపిస్తుంది. దీన్ని మీరు చాలా సులభంగా చేతులకు పెట్టుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

ముందు, వెనుక చేతికి 3D మెహందీ డిజైన్

వెనుక, ముందు చేతుల కోసం ఈ రకమైన 3D మెహందీ డిజైన్ దీపావళికి చాలా అందంగా ఉంటుంది. ఇందులో మధ్యలో మీరు కమలం, గులాబీ, ఇతర పువ్వుల డిజైన్లు వేసుకోవచ్చు. 

Image credits: Pinterest

దీపావళి నాడు ఈ జ్యువెలరీ పెట్టుకున్నారంటే మీ లుక్ వేరే లెవెల్

ఈ ఎత్నిక్ వేర్ తో మీ దీపావళి మరింత ప్రత్యేకంగా మారడం పక్కా..

శుక్రవారం నాడు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?

ధనత్రయోదశికి ఇంటికి కచ్చితంగా తేవాల్సినవి ఇవే