Telugu

బడ్జెట్ లో బంగారు ఉంగరాలు, ఆకట్టుకునే డిజైన్లు

Telugu

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్

రెండు హార్ట్స్ తో ఉన్న ఈ బంగారు ఉంగరం కేవలం మూడు గ్రాముల్లోనే లభిస్తుంది.  డిజైన్ కూడా ట్రెండీగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ డిజైన్ ఉంగరం

ఫ్లోరల్ డిజైన్ ఉంగరం చేతికి చాలా అందంగా ఉంటుంది. తక్కువ గ్రాముల్లోనే హెవీ లుక్ ఇస్తుంది. 

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ ఉంగరం

కమలం పువ్వు ఆకారంలో ఉన్న ఈ ఉంగరం కూడా చేతులకు చాలా అందంగా ఉంటుంది. 

Image credits: instagram
Telugu

హెవీ గోల్డ్ డిజైన్ రింగ్

తక్కువ గ్రాముల్లోనే మీకు హెవీ డిజైన్ ఉన్న ఉంగరం కావాలి అంటే… ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram
Telugu

తెల్ల రాళ్లతో ఉన్న ఉంగరం

బంగారు ఉంగరంలో తెల్ల రాళ్లు చూడటానికి చాలా రాయల్ లుక్ ఇస్తాయి. మీరు ఇలాంటి ఉంగరాన్ని 2 గ్రాముల్లో కూడా కొనొచ్చు.

Image credits: Pinterest
Telugu

ఇన్ఫినిటీ రింగ్ డిజైన్

ఇన్ఫినిటీ రింగ్ అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. మీరు  ఇలాంటి ఉంగరాన్ని ప్రత్యేక సందర్భాల్లో ధరించి మెరిసిపోవచ్చు.

Image credits: Pinterest

త్వరగా నిద్రపట్టాలంటే ప్రతిరోజూ వీటిని తినండి

చియా సీడ్స్ ఇలా తింటే త్వరగా బరువు తగ్గుతారు

ముఖానికి వెంటనే మెరుపునిచ్చే కలబంద ఫేస్ ప్యాక్స్

వెయ్యి రూపాయలకే వెండి ఉంగరాలు, గిఫ్ట్ కి బెస్ట్ ఆప్షన్