Telugu

త్వరగా నిద్రపట్టాలంటే ప్రతిరోజూ వీటిని తినండి

Telugu

కివి పండ్లు

రాత్రిపూట కివీ పండు తినేందుకు ప్రయత్నిస్తే మంచిది. దీనిలో సెరోటోనిన్, ఫోలేట్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నిద్రను పట్టేలా చేస్తాయి.

Image credits: Getty
Telugu

చెర్రీ

మెలటోనిన్ చెర్రీ పండ్లలో అధికంగా ఉంటుంది. రాత్రిపూట చెర్రీ జ్యూస్ తాగితే ఎంతో మంచిది.

Image credits: Getty
Telugu

బాదం పప్పులు

బాదంపప్పులో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి బాగా నిద్రపట్టేందుకు సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

అరటిపండు

సాయంత్రం పూట అరటిపండు తింటే మంచిది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

వాల్‌నట్స్

వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, మెలటోనిన్, ట్రిప్టోఫాన్ ఉంటాయి. వీటిని తింటే చక్కగా నిద్ర వస్తుంది.

Image credits: Getty
Telugu

గుమ్మడి గింజలు

ఈ గింజలలో ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, జింక్ ఉంటుంది. ఇవి మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి నిద్రకు సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

పాలు

రాత్రిపూట వేడి వేడి పాలు తాగితే నిద్ర ముందుకు రావడం ఖాయం. 

Image credits: Getty

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు!

పచ్చి ఉల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఈ ఫుడ్స్ లోనూ మైదా ఉంటుంది జాగ్రత్త..!

ప్లాస్టిక్ డబ్బాలో ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు