ప్రతిరోజూ చియా సీడ్స్ తినడం అలవాటు చేసుకుంటే వారంలోనే బరువు తగ్గడం మీరు గమనిస్తారు.
ఒక గ్లాసు నీళ్లు తీసుకుని 2 చెంచాల చియా సీడ్స్ వేసి అరగంటపాటూ నానబెట్టాలి. అందులో నిమ్మరసం పిండుకుని తాగేయాలి.
పెరుగులో రెండు స్పూన్లు చియా సీడ్స్ కలిపి తింటే ఎంతో ఆరోగ్యం. అందులో కొన్ని పండ్ల ముక్కలు కూడా వేసుకోవచ్చు.
చియా సీడ్స్, ఓట్స్ రెండూ కలిపి తింటే త్వరగా మీరు బరువు తగ్గుతారు.
పాలు, తేనె, కొన్ని పండ్లు ముక్కలు, చియా సీడ్స్ కలిపి పుడ్డింగ్ తయారు చేసుకుని తింటే బరువు తగ్గుతారు.
మఫిన్లు, కుకీలు లేదా రొట్టెలు చేసేటప్పుడు, వాటిలో చియా సీడ్స్ కలపవచ్చు.
సలాడ్ లేదా కూరగాయల ముక్కలపైచియా సీడ్స్ చల్లకుని తింటే ఎంతో ఆరోగ్యం.
బరువు తగ్గాలనుకుంటే రోజూ చియా సీడ్స్ తినడం అలవాటు చేసుకోండి.
ముఖానికి వెంటనే మెరుపునిచ్చే కలబంద ఫేస్ ప్యాక్స్
వెయ్యి రూపాయలకే వెండి ఉంగరాలు, గిఫ్ట్ కి బెస్ట్ ఆప్షన్
ఈ చీర కట్టుకుంటే మీ అందం రెట్టింపు కావడం పక్కా
బంగారం కాదు.. ఇలాంటి వెండి నల్లపూసల దండ ఎప్పుడైనా ట్రై చేశారా?