Telugu

ముఖానికి వెంటనే మెరుపునిచ్చే కలబంద ఫేస్ ప్యాక్స్

Telugu

పసుపు కలిపి

కలబంద, పసుపు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే తక్షణ మెరుపు వస్తుంది.

Image credits: Getty
Telugu

రోజ్ వాటర్ తో

కలబంద గుజ్జును ముందుగా బ్లెండ్ చేసి అందులో రోజ్ వాటర్ కలపండి. ఈ ప్యాక్ వాడితే చర్మం అందంగా కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

తేనె కలిపి

కలబందను మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేసి అందులో తేనె కలపాలి.  దీన్ని వాడితే చర్మం మెరిసిపోవడం ఖాయం.

Image credits: Getty
Telugu

నిమ్మరసం కలిపి

కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ లా వాడవచ్చు.

Image credits: social media
Telugu

దోసకాయ ప్యాక్

కలబంద గుజ్జు, దోసకాయ రసం కలిపి బాగా బ్లెండ్ చేయండి. దాన్ని వడగట్టి దూదితో ముఖానికి రాస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Image credits: freepik
Telugu

అరటిపండు ప్యాక్

కలబంద గుజ్జులో అరటిపండును మెత్తగా చేసి కలపండి. ముఖానికి రాస్తే అందంగా ఉంటుంది.

Image credits: freepik
Telugu

గ్రీన్ టీ ప్యాక్

కలబంద గుజ్జులో గ్రీన్ టీ కలిపి ప్యాక్ లా చేసి ముఖానికి పూసుకుంటే మంచిది. 

Image credits: freepik
Telugu

ఓట్స్ ప్యాక్

కలబంద గుజ్జులో మెత్తగా పొడి చేసిన ఓట్స్ కలిపి ప్యాక్ లా చేసి ముఖానికి రాస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Image credits: social media

వెయ్యి రూపాయలకే వెండి ఉంగరాలు, గిఫ్ట్ కి బెస్ట్ ఆప్షన్

ఈ చీర కట్టుకుంటే మీ అందం రెట్టింపు కావడం పక్కా

బంగారం కాదు.. ఇలాంటి వెండి నల్లపూసల దండ ఎప్పుడైనా ట్రై చేశారా?

మగువలు మెచ్చే బంగారు ముక్కుపుడకలు.. ధర కూడా తక్కువే