క్రిస్ క్రాస్ స్టైల్ రింగ్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఈ వెండి రింగ్ కేవలం వెయ్యి రూపాయలకే వచ్చేస్తుంది.
కొంచెం స్పెషల్ గా ఉండాలంటే, ఇలా అక్షరంతో ఉన్న రింగ్ బహుమతిగా ఇవ్వొచ్చు. ఇవి కూడా మీకు బడ్జెట్ లో లభిస్తాయి.
హార్ట్ షేప్ స్టోన్‌తో ఉన్న ఈ ఉంగరం చాలా అందంగా ఉంటుంది. దీని డిజైన్ ఉంగరం అందాన్ని మరింత పెంచుతోంది. ఇలాంటి ఉంగరాలు చేతులకు అందాన్ని పెంచుతాయి.
బటర్‌ఫ్లై ప్యాటర్న్‌లో ఉన్న ఈ రింగ్ కూడా చూడటానికి అద్భుతంగా ఉండటమే కాకుండా, వేలికి కూడా చాలా బాగా నప్పుతుంది.
బో ప్యాటర్న్‌లో ఉన్న ఈ అందమైన రింగ్ డిజైన్ కూడా చాలా స్టైలిష్‌గా, అద్భుతంగా ఉంది. ఇలాంటి అందమైన పీస్ వెయ్యి రూపాయలలోపే వచ్చేస్తుంది.
లోటస్ డిజైన్‌లో ఉన్న ఈ ఉంగరం ఎలాంటి రాళ్లు, మీనాకారి పని లేకుండానే చాలా గ్లామరస్‌గా కనిపిస్తోంది.
తక్కువ డబ్బుతో మంచి ఉంగరం కావాలి అంటే ఈ మోడల్ ఎంచుకోవచ్చు. లీఫ్ ప్యాటర్న్‌తో ఉన్న ఈ రింగ్ అమ్మాయిల చేతికి చాలా అందంగా ఉంటుంది.
ఈ చీర కట్టుకుంటే మీ అందం రెట్టింపు కావడం పక్కా
బంగారం కాదు.. ఇలాంటి వెండి నల్లపూసల దండ ఎప్పుడైనా ట్రై చేశారా?
మగువలు మెచ్చే బంగారు ముక్కుపుడకలు.. ధర కూడా తక్కువే
మీ చిన్నారి తల్లికి లక్ష్మీదేవి పేర్లు ఇవిగో