డైమండ్ ఇయర్ రింగ్స్ మోడ్రన్ ఫ్యూజన్ డిజైన్లు ట్రెండ్ అవుతున్నాయి. వీటిని పెట్టుకున్నారంటే అందరి చూపు మీమీదే ఉంటుంది. మీకు సూపర్ లుక్ ఇచ్చే డిజైన్లు ఇక్క ఇచ్చాము.
లాంగ్ ఫ్రాక్, చీరలు, లెహంగాలకు జతగా ఇలాంటి ఎమరాల్డ్‌తో కూడిన డైమండ్ బాలి ఇయర్ రింగ్స్ ఎంచుకోండి. ఇవి ఫెస్టివ్ లుక్ ఇస్తాయి.
డైమండ్ హూప్స్ ఇయర్ రింగ్స్ చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఇవి చాలా మోడ్రన్, క్లాసీగా కనిపిస్తాయి. పార్టీలకు ఇవి సెట్ అవుతాయి.
ఇలాంటి చిన్న హార్ట్ షేప్ డైమండ్ ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. సన్నని, చిన్న డైమండ్ సెట్స్ బ్రంచ్, డేట్ నైట్ లేదా వెస్ట్రన్ దుస్తులతో చాలా బాగుంటాయి.
ఇవి క్లాసిక్ సాలిటైర్ స్టడ్ ఇయర్ రింగ్స్. ఒకే ఒక్క వజ్రపు చెవి రింగులు ఆఫీస్ నుంచి పార్టీ వరకు ప్రతిచోటా గ్లామర్ లుక్ ఇస్తుంది.
పార్టీ వేర్ తో పాటూ డబుల్ కలర్ లట్కన్ డైమండ్ ఇయర్ రింగ్స్ ఎంచుకుంటే లుక్ అదిరిపోతుంది. ఈ ఇయర్ రింగ్స్ హెవీగా ఉన్నా స్టేట్‌మెంట్ లుక్ ఇస్తాయి.
మోడ్రన్ లగ్జరీ లుక్ కావాలంటే మీరు ఇలాంటి డైమండ్ ఫ్లవర్ కట్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి.
పార్టీలో మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మార్చేవి ఈ డైమండ్ డ్రాప్ ఇయర్ రింగ్స్. ఇవి స్టన్నింగ్‌గా కనిపిస్తాయి.