Telugu

Long Haaram: చీరల మీదకు ఒక్క లాంగ్ హారం ఇలాంటిది ఉంటే చాలు..!

Telugu

లాంగ్ లక్ష్మీ హారం..

పెద్ద లక్ష్మీదేవి లాకెట్ తో.. చుట్టూ డిజైన్స్ తో ఉన్న ఈ లాంగ్ హారం చీరల మీదకు చాలా బాగుంటుంది. మ్యాచింగ్ జుంకాలు మరింత అందాన్ని తెస్తాయి.  మెడ నిండుగా కనపడుతుంది.

Image credits: Arshi Jewellery
Telugu

లేయర్ లాంగ్ హారం..

సింగిల్ లేయర్ కాకుండా.. ఇలా డబుల్ లేయర్ ఉన్న హారం ట్రై చేయండి. ఇది.. వేసుకుంటే.. స్పెషల్ గా మళ్లీ ఎలాంటి నక్లెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు.  చాలా హెవీ లుక్ ఇస్తుంది.

Image credits: Arshi Jewellery
Telugu

ట్రెండీ కాసులపేరు..

మార్కెట్ లోకి ఎన్ని రకాల డిజైన్ హారాలు వచ్చినా కూడా.. కాసుల పేరును కొట్టేది మరోటి లేదు. ఇది పాత మోడల్ కాకుండా.. కాస్త ట్రెండీగా ఉంటుంది. చీరల మీదకు చాలా బాగుంటుంది.

Image credits: Arshi Jewellery
Telugu

లేయర్డ్ చైన్ హారం..

మీకు తక్కువ వెయిట్ లో హారం కావాలి అంటే.. ఇలా గుండ్లతో ఉన్న చైన్ డిజైన్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి లుక్ ఇస్తుంది.  చీర మీద నిండుగా కనపడుతుంది.

Image credits: Arshi Jewellery
Telugu

ముత్యాల హారం...

తక్కువ బంగారంతో హెవీ హారం కావాలంటే ఇలా ముత్యాల డిజైన్ ఎంచుకోవచ్చు. కింద హెవీ లాకెట్ కి పైన లేయర్ తో ముత్యాల వరసలు నాలుగు ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది.

Image credits: Arshi Jewellery
Telugu

హెవీ లక్ష్మీ హారం..

ఈ హెవీ లక్ష్మీ దేవి హారం పెళ్లి కూతుళ్లకు చాలా బాగుంటుంది. టెంపుల్ జ్యూవెలరీ కాబట్టి.. రిచ్ నెస్ బాగా కనపడుతుంది. మ్యాచింగ్ జుంకాలు మరింత అందాన్ని తెస్తాయి.

Image credits: Arshi Jewellery
Telugu

స్టోన్ హారం..

ఈ హారం అచ్చం బంగారమే కాకుండా ఏడీ స్టోన్స్ తో నిండి ఉంటుంది. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. బంగారంలో కొనలేకపోతే ఆర్టీఫిషియల్ ఈజీగా దొరికేస్తాయి..

Image credits: Arshi Jewellery
Telugu

ట్రెండీ లాంగ్ హారం..

ప్రస్తుతం ఇలాంటి లాంగ్ హారాలు ట్రెండ్ అవుతున్నాయి. మరీ ఎక్కువ హెవీగా ఇష్టపడని వాళ్లు.. ఇలాంటి.. సింపుల్ డిజైన్ సెలక్ట్ చేసుకోవచ్చు. పండగలకు, ఫంక్షన్లకు ఇవి బెస్ట్ ఛాయిస్.

Image credits: Arshi Jewellery
Telugu

మామిడి పిందెల హారం..

కాసుల పేరు తర్వాత అంత డిమాండ్ ఉన్న హారం మామిడి పిందెల హారం. దీనికి కాస్త మోడ్రన్ టచ్ ఇచ్చి డిజైన్ చేశారు. ఇది ఒక్కటి మెడలో ఉంటే.. మరేదీ అవసరం లేదు.

Image credits: Arshi Jewellery
Telugu

పచ్చల హారం...

అచ్చంగా బంగారం ఇష్టం లేనివాళ్లు… ఇలా పచ్చలు, రూబీ, కుందన్స్, స్టోన్స్ కాాంబినేషన్ లో ఉన్న హారాలు ఎంచుకోవచ్చు. ఇవి క్లాసీ, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.

Image credits: Arshi Jewellery
Telugu

గుట్టపూసలు..

గుట్ట పూసల హారం ఆ మధ్య బాగా ట్రెండ్ అయ్యింది. ఇప్పటికీ.. ఈ హారం వేసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. పట్టుచీరల మీదకు ఇలాంటి హారం చాలా బాగుంటుంది.

Image credits: Arshi Jewellery
Telugu

ఏడీ స్టోన్ హారం...

ఈ హారం మొత్తం బంగారం, ఏడీ స్టోన్స్ కలయికతో ఉంటుంది. నైట్ పార్టీలకు ఇలాంటి హారాలు చాలా బాగుంటాయి. క్లాసీ లుక్ ఇస్తాయి. మెడలో వేేసుకుంటే చాలా అందంగా ఉంటాయి.

Image credits: Arshi Jewellery

Mangalasutra Bangles: మంగళసూత్రాలకు జతగా మ్యాచింగ్ గాజుల డిజైన్లు

Watch Bracelet: ట్రెండీ వాచ్ బ్రేస్లెట్స్.. ఎంత బాగున్నాయో చూడండి!

Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు

Borderless saree: బోర్డర్ లేకున్నా స్టైలిష్ లుక్ ఇచ్చే చీరలు..చూసేయండి