Telugu

Borderless saree: బోర్డర్ లేకున్నా స్టైలిష్ లుక్ ఇచ్చే చీరలు..చూసేయండి

Telugu

బోర్డర్ లేని జార్జెట్ చీర

ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఇలాంటి బోర్డర్ లేని చీరలు పార్టీవేర్ కి చాలా బాగుంటాయి. వీటిని స్లీవ్ లెస్ బ్లౌజు, మినిమల్ జ్యూవెలరీతో ధరిస్తే.. మరింత అందంగా కనిపిస్తారు. పార్టీలకు పర్ఫెక్ట్.

Image credits: instagram
Telugu

కాటన్ స్కిల్ చీర..

టీచర్లు, ప్రొఫెసర్లు లాంటివారు కాలేజీకి ప్రొఫెషనల్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి కాటన్ సిల్క్ చీరను ట్రై చేయవచ్చు. చాలా డీసెంట్ గా, హుందాగా కనిపిస్తారు. 

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ ప్రింట్ చీర..

ఎరుపు రంగులో ఫ్లోరల్ ప్రింట్ చీర చాలా అందంగా కనిపిస్తుంది. ఆర్గాంజా, కాటన్ ఫ్రాబ్రిక్ లో ఇవి లభిస్తాయి. నైట్ పార్టీలకు, చిన్న  ఈవెంట్స్ కి ఇలా రెడీ అయితే మీ లుక్ అద్భుతంగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

కలర్‌ఫుల్ ప్రింటెడ్ చీర

శాటిన్ లేదా లెనిన్ ఫ్యాబ్రిక్‌లో కలర్‌ఫుల్ ప్రింటెడ్ చీరను కూడా కొనవచ్చు. దీనికి బార్డర్ ఉండదు కాబట్టి, బ్లౌజ్, నగలు కొంచెం హెవీగా ఉండేలా చూసుకోండి. 

Image credits: instagram
Telugu

హ్యాండ్ పెయింట్ జార్జెట్ చీర

 రెగ్యులర్ డిజైన్లు వేసుకుని బోర్ ఫీల్ అయితే, శ్రీలీల లాగా హ్యాండ్ పెయింట్ జార్జెట్ చీరను ఎంచుకోండి. దీనికి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ జత చేస్తే లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

ప్రింటెడ్ చీర

కృతి సనన్ కట్టుకున్నటువంటి ప్లెయిన్ బార్డర్ ప్రింటెడ్ చీర రూ.400-600 ధరలో దొరుకుతుంది. దీన్ని ప్లెయిన్ బ్లూ బ్లౌజ్‌తో జత చేసి కాంట్రాస్ట్ లుక్ క్రియేట్ చేయండి. 

Image credits: instagram
Telugu

అబ్‌స్ట్రాక్ట్ ప్రింట్ చీర

సీక్విన్ వర్క్‌తో కూడిన అబ్‌స్ట్రాక్ట్ ప్రింట్ చీర స్టైల్‌తో పాటు అద్భుతమైన సౌకర్యాన్ని ఇస్తుంది. దీన్ని రోజూవారీ వాడకంతో పాటు, క్యాజువల్ అవుటింగ్స్ , రిసెప్షన్స్ కి ట్రై చేయచ్చు.

Image credits: instagram

Kedarnath Trip : కేవలం రూ.5 వేలలో కేదార్‌నాథ్ యాత్ర.. పూర్తి ప్లాన్ ఇదే

Hair Chain Designs: చీరలు, లెహంగాలతో ఈ హెయిర్ చైన్స్ సూపర్ గా ఉంటాయి!

Gold Plated Toe Rings: వెండి కాదు, బంగారు పూతతో మెట్టెలు..పాదాలకే అందం

Gold Bangles: అందమైన డిజైన్ లో బంగారు గాజులు.. డైలీవేర్ కి బెస్ట్!